Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » జనతా గ్యారేజ్ ఆడియో వేడుక ఎక్కడంటే ?

జనతా గ్యారేజ్ ఆడియో వేడుక ఎక్కడంటే ?

  • June 25, 2016 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనతా గ్యారేజ్ ఆడియో వేడుక ఎక్కడంటే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నయాక్షన్ ఫిల్మ్ “జనతా గ్యారేజ్” ఆడియో వేడుకకు వేదిక ఖరారు అయింది. “నాన్నకు ప్రేమతో” కోసం చక్కని పాటలు అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ జనతా గ్యారేజ్ కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర ఆడియోను వచ్చే నెల 25న రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఈ వేడుకను ఎక్కడ నిర్వహించాలో ఆలోచించిన చిత్ర బృందం చివరగా ఖమ్మంని ఒకే చేశారు.

అక్కడ  అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా సాంగ్స్ ను విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్స్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న ఈ చిత్ర టీజర్ ని జులై 6 న రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం యంగ్ టైగర్ డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు.

విదేశీయులతో వాలీబాల్ మ్యాచ్, భారీ ఇంట్రవెల్ ఫైట్, గొప్ప ట్విస్టులు, అదిరిపోయే డైలాగులు.. ఇలా అనేక ప్రత్యేకతలతో, భారీ తారాగణంతో ఈ మూవీ ఆగస్టు 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #koratala siva
  • #Nithya Menon
  • #Samantha

Also Read

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

trending news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

16 hours ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

21 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

22 hours ago

latest news

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

13 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version