జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ అదరహో
- May 19, 2016 / 01:39 PM ISTByFilmy Focus
ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నజనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ గురువారం రిలీజ్ అయ్యింది. గడ్డం పెంచి రఫ్ లుక్ తో బైక్ ఫై పోతున్నఎన్టీఆర్ లుక్ అభిమానుల అంచనాలను మించిపోయింది. ఇక్కడ అన్నీ రిపేర్లు చేయబడును అనే ట్యాగ్ లైన్ సినిమాఫై ఆసక్తి రేకెత్తిస్తోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus


















