Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ గ్యారేజ్ కధ లీక్??

ఎన్టీఆర్ గ్యారేజ్ కధ లీక్??

  • May 13, 2016 / 07:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ గ్యారేజ్ కధ లీక్??

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ హిట్ దర్శకుడు కొరటాల శివ తో చేస్తున్న జనతా గ్యారేజ్ పై నందమూరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకూ ఎన్టీఆర్ కరియర్ లో లేని 50క్రోరెస్ మూవీగా నాన్నకు ప్రేమతో నిలవడంతో, ఇప్పుడు ఇండస్ట్రీ రికార్డ్స్ పై కన్నేసాడు ఎన్టీఆర్. దాదాపుగా 70కోట్లకు పైగా షేర్ వసూలు చెయ్యాలి అన్న ఆలోచనతో కసిగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వాదన ప్రకారం ఎన్టీఆర్ గ్యారేజ్ కధ లీక్ అయ్యింది….అయితే ఇది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, ఇదే నిజమైన సినిమా కధ అయితే సినిమా సూపర్ డూపర్ హిట్టే అంటున్నారు విన్నవాళ్ళందరూ..మరి ఆ కధను మీరు కూడా ఒక లుక్ వెయ్యండి…ఎన్టీఆర్ ఒక మెకానిక్ గా పనిచేస్తూ, మావయ్యతో కలసి ఉంటాడు.

అయితే హీరో అంటే మామకు చాలా ఇష్టం అయితే అది నచ్చని మోహన్ లాల్ తనయుడు ఉన్ని ముకుందన్ కు నచ్చదు. అయితే హైదరాబాద్ లో నివసిస్తున్న మోహన్ లాల్ కు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రస్తుతం కామన్ మ్యాన్ లా కనిపిస్తున్న అతను ఓ మాఫియా డాన్. అయితే వాటిననంటిని కాదనుకుని మాములు జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ మామను దెబ్బ తీసిన వారి మీద చావు దెబ్బ కొట్టేందుకు డాన్ గా మారుతాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ అక్కడ తనకు తగిలే షాక్ ఎవరి వల్ల అంటే మోహన్ లాల్ తనయుడు ఉన్ని ముకుందన్ వల్లే. మరి ఈ కధంతా వింటుంటే మరో బాషా…సినిమా గుర్తుకు వస్తుంది కదా…ఈ కధను ఇలానే తెరకెక్కిస్తే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ…చూడాలి ఇది ఎంతవరకూ నిజమో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

related news

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

trending news

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

29 seconds ago
Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

2 hours ago
Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

3 hours ago

latest news

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

9 mins ago
Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

17 hours ago
Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

19 hours ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

20 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version