Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Janhvi Kapoor: ఆ విషయంలో జాన్వీ కపూర్ కు పోటీ ఇచ్చేవారు లేరట.. ఏమైందంటే?

Janhvi Kapoor: ఆ విషయంలో జాన్వీ కపూర్ కు పోటీ ఇచ్చేవారు లేరట.. ఏమైందంటే?

  • July 22, 2023 / 09:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: ఆ విషయంలో జాన్వీ కపూర్ కు పోటీ ఇచ్చేవారు లేరట.. ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన జాన్వీ కపూర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో జాన్వీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా ఈ సినిమాతో జాన్వీకి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగులో ఈ బ్యూటీకి మరికొన్ని సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని సమాచారం అందుతోంది. తాజాగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించిన బవాల్ మూవీ తాజాగా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన జాన్వీ కపూర్ స్కూల్ డేస్ నుంచి హిస్టరీ అంటే నాకు ప్రాణమని హిస్టరీకి సంబంధించిన వ్యాస రచన పోటీలు ఎక్కడ జరిగినా నేను పాల్గొనేదానినని ఆమె చెప్పుకొచ్చారు. ఇతర సబ్జెక్ట్ లలో నేను ఆర్డినరీ స్టూడెంట్ అయినా హిస్టరీ విషయంలో మాత్రం నేను ఎక్స్ట్రార్డినరీ స్టూడెంట్ అని జాన్వీ కపూర్ వెల్లడించారు.

ప్రపంచ చరిత్ర విషయంలో నాకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. బవాల్ మూవీలో రెండో ప్రపంచ యుద్ధ ప్రస్తావన ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా కొరకు ఏ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే బుక్ చదివానని జాన్వీ వెల్లడించారు. ఈ పుస్తకాన్ని చదవడం వల్ల యూదులు అనుభవించిన కష్టాల గురించి తెలిసిందని ఆమె అన్నారు. బవాల్ సినిమాకు సంబంధించి ఈ బుక్ నాకు ఎంతగానో ఉపయోగపడిందని ఆమె అన్నారు.

చారిత్రక కథాంశాలలో నటించే అవకాశం వస్తే నేను అస్సలు వదులుకోనని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. జాన్వీ కపూర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Janhvi Kapoor
  • #Actress Janhvi Kapoor
  • #Devara
  • #janhvi kapoor

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

AR Rahman: చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రెహమాన్.. ఏమైందంటే?

AR Rahman: చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రెహమాన్.. ఏమైందంటే?

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

5 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

7 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

8 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

38 mins ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

1 hour ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

4 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version