Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » సల్మాన్ ఖాన్‌తో జానీ మాస్టర్ ఫ్యామిలీ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సల్మాన్ ఖాన్‌తో జానీ మాస్టర్ ఫ్యామిలీ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 6, 2022 / 01:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సల్మాన్ ఖాన్‌తో జానీ మాస్టర్ ఫ్యామిలీ సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోలతో సూపర్ హిట్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు.. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరికీ సాలిడ్ మూమెంట్స్ కంపోజ్ చేశాడు.. ఇప్పుడు బాలీవుడ్ వాళ్లకి కూడా తన స్టెప్స్ శాంపుల్ చూపించనున్నాడు. అది కూడా సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమా కావడం విశేషం.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కిసి కా భాయ్.. కిసి కి జాన్’..

పూజా హెగ్డే హీరోయిన్.. విక్టరీ వెంకటేష్, జగపతి బాబు కీలకపాత్రల్లో అలరించనున్నారు. ఈ సినిమాకి జానీ మాస్టర్ వర్క్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి సల్మాన్ ఖాన్‌ని కలిశాడు. వారితో ఆప్యాయంగా మాట్లాడి పిక్స్ దిగారు భాయ్ జాన్.. ఈ అవకాశమిచ్చినందుకు సల్లూ భాయ్‌కి థ్యాంక్స్ చెప్తూ జానీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

కెరీర్ ఆరంభంలో ఓ డ్యాన్స్ షో నుండి వెలివేయబడ్డ జానీ ఇప్పుడు ఇండియన్ బిగ్ స్టార్ మూవీస్‌కి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తుండడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Salman Khan
  • #Jani Master
  • #Salman Khan

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

16 mins ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

30 mins ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

4 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

7 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version