Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jawan Collections: ‘జవాన్’ 16 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Jawan Collections: ‘జవాన్’ 16 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • September 23, 2023 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jawan Collections: ‘జవాన్’ 16 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘జవాన్’. సెప్టెంబర్ 7న హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కథలో కొత్తదనం లేకపోయినా.. షారుఖ్ ను అట్లీ ప్రజెంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుందని చెబుతున్నారు.

యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ ఎలిమెంట్స్ .. సినిమాలో బోలెడన్ని ఉన్నాయి అని తెలిపారు. ఇక మొదటి రోజు సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ అదిరిపోయాయి అని చెప్పాలి.మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 6.35 cr
సీడెడ్ 2.95 cr
ఉత్తరాంధ్ర 3.70 cr
ఈస్ట్ 1.64 cr
వెస్ట్ 1.50 cr
గుంటూరు 2.11 cr
కృష్ణా 2.08 cr
నెల్లూరు 1.39 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 21.72 cr

‘జవాన్’ (Jawan) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 16 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.21.72 కోట్ల షేర్ ను రాబట్టి హిందీ డబ్బింగ్ సినిమాల్లో ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ సినిమా రూ.16.87 కోట్ల భారీ లాభాలను అందించింది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Deepika Padukone
  • #Jawan
  • #Nayanthara
  • #Shah Rukh Khan

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

Kuberaa: ‘కుబేర’ లో ధనుష్ పాత్ర పై ప్రశంసలు… ఆస్కార్ అవార్డు కూడా తక్కువే

Sandeep Reddy Vanga: కొత్త కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర ఎంతో తెలుసా?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

1 day ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

1 day ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

1 day ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

8 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

9 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

23 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version