Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘రామ్ సేతు’ లో నటించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను : జయశ్రీ రాచకొండ

‘రామ్ సేతు’ లో నటించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను : జయశ్రీ రాచకొండ

  • October 27, 2022 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రామ్ సేతు’ లో నటించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను : జయశ్రీ రాచకొండ

నేను వారం రోజులు షూటింగ్ చేసినా… నేను చేసిన సీన్స్ అన్నీ కథకు అత్యంత కీలకమైనవేనని తెలిసినా… ఎడిటింగ్ లో ఎగిరిపోతాయేమోననే శంక వెంటాడుతూ ఉండేది. ట్రైలర్ లో మెరిసినప్పుడు తెగ మురిసిపోయినా… నా అదృష్టం మీద నాకు అనుమానం కలుగుతూనే ఉండేది. కానీ ఇప్పుడు సినిమా చూసినవాళ్లు పంపిస్తున్న స్క్రీన్ షాట్స్, కాంప్లిమెంట్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను” అంటున్నారు లాయర్ టర్నడ్ లీడింగ్ యాక్ట్రెస్ జయశ్రీ రాచకొండ.

హిందీలోనూ అసాధారణ విజయం సాధించిన “కార్తికేయ -2″లోనూ నటించి మెప్పించిన జయశ్రీ… అక్షయ్ కుమార్ తాజా చిత్రం “రామ్ సేతు”లో జడ్జిగా నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. అక్షయ్ కుమార్, నాజర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పటికీ ఓ కలగానే ఉందని చెబుతున్న రాచకొండ… ఈ చిత్రం ఈ దీపావళికి తనకు లభించిన అత్యంత విలువైన కానుకగా అభివర్ణిస్తున్నారు.

జయశ్రీ నటిస్తున్న “లీగల్లీ వీర్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, మనసున ఉన్నది… చెప్పాలనున్నది, బ్రేకింగ్ న్యూస్, సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ దర్సకత్వం వహిస్తున్న డాక్టర్ రెహానా” తదితర చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. పలు యాడ్ ఫిల్మ్స్ లోనూ నటిస్తూ ముందుకు సాగుతున్నారు క్రమశిక్షణకు, సమయపాలనకు మారు పేరైన జయశ్రీ రాచకొండ!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akshay Kumar
  • #Ram Sethu

Also Read

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Maruthi: మిడ్ రేంజ్ హీరోని రాజమౌళి పాన్ ఇండియా స్టార్ ని చేశారు.. ప్రభాస్ పై మారుతీ షాకింగ్ కామెంట్స్

Maruthi: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్… స్టేజిపైనే ఏడ్చేసిన మారుతీ

related news

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

trending news

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

6 mins ago
Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

23 mins ago
Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

39 mins ago
Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

56 mins ago
Maruthi: మిడ్ రేంజ్ హీరోని రాజమౌళి పాన్ ఇండియా స్టార్ ని చేశారు.. ప్రభాస్ పై మారుతీ షాకింగ్ కామెంట్స్

Maruthi: మిడ్ రేంజ్ హీరోని రాజమౌళి పాన్ ఇండియా స్టార్ ని చేశారు.. ప్రభాస్ పై మారుతీ షాకింగ్ కామెంట్స్

3 hours ago

latest news

Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

1 hour ago
Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ పీఠం సురేష్ బాబుదే.. ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ క్లీన్ స్వీప్!

The Raja Saab: ‘మీడియం రేంజ్’ కామెంట్స్  రచ్చ.. అసలు మారుతి ఆ మాట ఎందుకు అన్నాడు?

6 hours ago
Rajamouli: జక్కన్న ప్లాన్.. మహేష్ కోసం ‘ఈగ’ వస్తోందా?

Jai Hanuman: అసలు హీరోకే చోటు లేదా.. తేజ మాటల్లో ఆంతర్యం అదేనా?

Jai Hanuman: అసలు హీరోకే చోటు లేదా.. తేజ మాటల్లో ఆంతర్యం అదేనా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version