Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jd Chakravarthy: ఆయన నో అనేసరికి వంశీ వెళ్ళిపోయాడు… జేడీ చక్రవర్తి కామెంట్స్‌!

Jd Chakravarthy: ఆయన నో అనేసరికి వంశీ వెళ్ళిపోయాడు… జేడీ చక్రవర్తి కామెంట్స్‌!

  • July 18, 2023 / 09:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jd Chakravarthy: ఆయన నో అనేసరికి వంశీ వెళ్ళిపోయాడు… జేడీ చక్రవర్తి కామెంట్స్‌!

జేడీ చక్రవర్తి అంటే ముందుగా గుర్తొచ్చేది గడ్డం… ఆ తర్వాత ‘గులాబి’. అంతలా ఆ రెండూ ఆయనకు పర్యాయ పదాలు అయిపోయాయి. అయితే అలాంటి సినిమాకు తొలుత హీరోగా అనుకున్నది ఆయనను కాదంటే నమ్ముతారా? కానీ మీరు నమ్మక తప్పదు ఎందుకంటే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు జేడీ చక్రవర్తినే. ఇటీవల ఓ వెబ్‌సిరీస్‌ ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. అంతేకాదు ఆ తొలి హీరో ఎవరు అనే విషయం కూడా చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఇప్పుడు జేడీ మాటలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

పవన్ సాధినేని దర్శకత్వంలో జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో ‘దయా’ అనే వెబ్‌ సిరీస్‌ రూపొందించారు. ఈ సిరీస్‌ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ‘గులాబి’ సినిమా వెనుక జరిగిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు జేడీ. ఈ కార్యక్రమానికి జేడీ స్నేహితులు దర్శకుడు కృష్ణవంశీ, ఉత్తేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి తన సినిమా కెరీర్ గురించి మాట్లాడాడు. కృష్ణవంశీ గురించి మాట్లాడుతూ వారిద్దరి మొదటి సినిమా ‘గులాబీ’ విషయాలు చెప్పాడు. అందులో భాగంగానే హీరో టాపిక్‌ వచ్చింది.

పవన్ సాధినేనికు ఇప్పుడు ఈ సిరీస్‌ చేసే ఛాన్స్ రావడానికి కారణం ‘గులాబీ’ సినిమా అని జేడీ చక్రవర్తి చెప్పాడు. ఆ సినిమా లేకపోతే తాను ఇక్కడ ఉండేవాణ్ని కాదని అసలు రీజన్‌ చెప్పాడు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ నేను, కృష్ణవంశీ ఇలా ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని, పవన్ వల్లే ఇది సాధ్యమైందన్నాడు. తానీ స్థాయిలో ఉన్నానంటే దానికి కృష్ణ వంశీనే కారణమని కూడా చెప్పాడు. అయితే తొలుత కృష్ణ వంశీను ‘గులాబీ’ కథతో హీరో రాజశేఖర్ దగ్గరకు తీసుకెళ్లానని ఆ రోజుల గురించి వివరించే ప్రయత్నం చేశాడు.

రాజశేఖర్‌ దగ్గరకు వెళ్లాక కృష్ణవంశీ ‘గులాబీ’ కథ చెప్పకుండా వేరే కథ చెప్పాడని, మధ్యలో తాను కలుగజేసుకుంటే అప్పుడు మళ్లీ ‘గులాబీ’ కథ స్టార్ట్ చేశాడని వివరించాడు. ఆ సినిమాలో బ్రహ్మాజీ పాత్రను రాజశేఖర్‌ చేయాలనేది కృష్ణవంశీ ఆలోచనని, కానీ ఆయన అలా అనకుండా… నా పాత్ర చేస్తానన్నారు. దీంతో వంశీ వెంటనే లేచి అక్కడ నుండి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అలా ఎందుకు చేశావ్ అని అడిగితే ‘గులాబీ’ సినిమా తీస్తే అది జేడీతోనే తీస్తా’ అని వంశీ చెప్పారట. అలాగే నాతోనే చేశాడు అని జేడీ (Jd Chakravarthy) వివరించారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krishna Vamsi
  • #Gulabhi
  • #JD Chakravarthy
  • #Maheswari
  • #Singer Suneetha

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 hour ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version