Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jd Chakravarthy: ఆ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించిన జెడి చక్రవర్తి!

Jd Chakravarthy: ఆ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించిన జెడి చక్రవర్తి!

  • May 27, 2023 / 08:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jd Chakravarthy: ఆ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించిన జెడి చక్రవర్తి!

టాలీవుడ్ లో విభిన్నమైన ఆలోచనలతో సినిమాలు చేసే ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకడు జేడీ చక్రవర్తి రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జేడీ చక్రవర్తి అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరో గా నటించాడు. కేవలం ఒక్క హీరో గా మాత్రమే కాదు, దర్శకుడిగా , రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా మరియు గాయకుడిగా ఇలా అన్నీ విభాగాలలో జేడీ చక్రవర్తి ఎంతో గొప్పగా రాణించాడు.ఈయన నటించిన కొన్ని చిత్రాలు మనీ మనీ , గులాబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా , దెయ్యం ఇలా ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ ని ఆ రోజుల్లో ఒక ఊపు ఊపాయి.

లో కూడా ఈయన ఎన్నో సంచలనాత్మక చిత్రాలలో హీరోగా నటించాడు.అందులో సత్య అనే సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం తర్వాత ఆయన బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించాడు కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించాడు.కొన్నాళ్ల తర్వాత ఆయన తెలుగు లో జగపతి బాబు ని హీరో గా పెట్టి హోమం అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం తో ,డైరెక్టర్ గా పలు సినిమాలు తీసాడు. ఇది ఇలా ఉండగా జేడీ చక్రవర్తి మేకింగ్ స్టైల్ తన గురువు రామ్ గోపాల్ వర్మ మేకింగ్ స్టైల్ తో పోలి ఉంటుంది.

ఆయన లాగానే ఆలోచిస్తాడు, ఆయన నచ్చేవే నచ్చుతాడు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ నేను జయసుధ ని ప్రేమించాను అని ఇంటర్వ్యూస్ లో చెప్పుకునే వాడు.జేడీ చక్రవర్తి కూడా ఇంటర్వ్యూస్ లో అలాగే చెప్పుకునే వాడు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మీరు మీ గురువు రామ్ గోపాల్ వర్మ గారిలాగానే ఆలోచిస్తున్నారు, మీ ఇష్టాయిష్టాలు కూడా ఒకేలా ఉన్నాయి , అంత దగ్గర మీరు ఆయనకీ ఎలా కనెక్ట్ అయ్యారు ,మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి కదా అని అడుగుతుంది.

దానికి జేడీ చక్రవర్తి (Jd Chakravarthy) సమాధానం చెప్తూ ఈ ప్రపంచం లో జయసుధ గారిని, శ్రీదేవి గారిని మేమిద్దరం మాత్రమే ఇష్టపడుతున్నాము, మిగతావాళ్ళు అసలు ఇష్టపడడం లేదు కదా.?, ఏమి ప్రశ్నలు అడుగుతారండీ, రామ్ గోపాల్ వర్మ ఇష్టాలతో నా ఇష్టాలు కలవకూడదా, ఎక్కడైనా ఏమైనా రూల్ రాసిపెట్టి ఉందా అని అడుగుతాడు.ఆ తర్వాత యాంకర్ మరో ప్రశ్న అడుగుతూ జేడీ చక్రవర్తి అంటే హీరో అనాలా , డైరెక్టర్ అనాలా,సింగర్ అని పిలవాలా, లేదా నిర్మాత అని పిలవాలా?

అంటూ ఆమె అడిగిన ప్రశ్న కి జేడీ సమాధానం చెప్తూ ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక తల్లి కి కూతురు గా ఉన్నారు, పిల్లలకు తల్లి గా ఉన్నారు, భర్త కి భార్య గా ఉన్నారు, మీరు ఒక్కరే ఇన్ని పాత్రలు పోషిచినప్పుడు నేను పోషించడం లో ఆశ్చర్యం ఏముంది? అని అంటాడు.జేడీ చక్రవర్తి ఇచ్చిన సమాధానాలకు యాంకర్ దండం పెట్టి నవ్వేస్తుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor JD Chakravarthy
  • #JD Chakravarthy

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

21 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

3 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

14 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

17 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

17 hours ago
‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

17 hours ago
“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version