Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » John Abraham: వైరల్‌గా మారిన జాన్‌ అబ్రహమ్‌ వ్యాఖ్యలు.. కానీ ఎందుకు?

John Abraham: వైరల్‌గా మారిన జాన్‌ అబ్రహమ్‌ వ్యాఖ్యలు.. కానీ ఎందుకు?

  • March 31, 2022 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

John Abraham: వైరల్‌గా మారిన జాన్‌ అబ్రహమ్‌ వ్యాఖ్యలు.. కానీ ఎందుకు?

వన్స్‌ ఏ హీరో.. ఆల్వేజ్‌ ఏ హీరో అని అంటుంటారు. అంటే ఒకసారి హీరో అయితే ఇక హీరోనే అని. అయితే ఈ మాట నుండి దూరంగా వచ్చిన చాలామంది మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లుగా మారారు. తమ పరిశ్రమలోనే కాకుండా.. ఇతర భాషల పరిశ్రమలోకి వెళ్లి కూడా విజయం అందుకున్నారు. అలా అని వారిని అక్కడా తక్కువగా చూడలేదు. సొంత పరిశ్రమలోనూ తక్కువగా చూడలేదు. కానీ అలాంటివారి మనసు చివుక్కుమనేలా మాట్లాడాడు జాన్‌ అబ్రహమ్‌.

Click Here To Watch NOW

డబ్బుల కోసం అలా నటించను అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రభాస్‌ ‘సలార్‌’ సినిమాలో జాన్‌ అబ్రహమ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఇరు వర్గాల నుండి క్లారిటీ లేదు. దీంతో ఆ మాట ఇటీవల జాన్‌ అబ్రహమ్‌ ముందుంచుంది మీడియా. దానికి ఆయన నేను నటించడం లేదనో, నో కామెంట్‌ అనో అంటే అయిపోయేది. అలా కాకుండా తాను బాలీవుడ్ హీరోనని రీజనల్ సినిమాల్లో నటించేదే లేదని తేల్చి చెప్పాడు.

ఎప్పటికీ ఇతర భాషల్లో సెకండ్ హీరోగా, సహ నటుడు పాత్రలు చేయనని చెప్పేశాడు. జాన్‌ అబ్రహమ్‌ రియాక్షన్‌ అక్కడితో ఆగలేదు. ఇతర నటుల్లా డబ్బు కోసం ఇతర భాషల్లో నటించే ప్రసక్తే లేదన్నాడు. దీంతో జాన్ వ్యాఖ్యలపట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలెందుకు అంత ఘాటుగా సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. పోనీలే బాలీవుడ్‌లో ఏమన్నా జాన్‌ పరిస్థితి అద్భుతంగా ఉంటే.. ఈ మాటలు అన్నాడంటే ఆ జోష్‌లో అన్నాడు అనుకోవచ్చు. మొన్నీమధ్య వచ్చిన ‘సత్యమేవ జయతే 2’ దారుణ పరాజయం పాలైంది.

పోనీ అక్కడేమన్నా అన్నీ హీరో వేషాలే వేస్తున్నాడా అంటే లేదనే చెప్పాలి. షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నాడు. అది హీరో పాత్ర కాదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటిది ఇప్పుడు ఇతర భాషల్లో నటిస్తున్న బాలీవుడ్‌ హీరోల గురించి అలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటో జాన్‌ అబ్రహమే చెప్పాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor John Abraham
  • #Bollywood
  • #Hero John Abraham
  • #John Abraham

Also Read

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

related news

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

ఆస్తి విషయంలో హీరోయిన్ పిల్లలను ఇబ్బంది పెడుతున్న సవతి తల్లి.. మేటర్ ఏంటంటే?

ఆస్తి విషయంలో హీరోయిన్ పిల్లలను ఇబ్బంది పెడుతున్న సవతి తల్లి.. మేటర్ ఏంటంటే?

ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ నటుడు మృతి

Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

trending news

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

51 mins ago
Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కిష్కింధపురి’

1 hour ago
Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసింది

2 hours ago
This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

14 hours ago
OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

17 hours ago

latest news

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

13 hours ago
Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

14 hours ago
Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

19 hours ago
అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

19 hours ago
ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version