Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR: తన నివాసంలో ఎన్టీఆర్ స్పెషల్ పార్టీ.. సందడి చేసిన రాజమౌళి, త్రివిక్రమ్ .. ఫోటోలు వైరల్!

Jr NTR: తన నివాసంలో ఎన్టీఆర్ స్పెషల్ పార్టీ.. సందడి చేసిన రాజమౌళి, త్రివిక్రమ్ .. ఫోటోలు వైరల్!

  • April 13, 2023 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: తన నివాసంలో ఎన్టీఆర్ స్పెషల్ పార్టీ.. సందడి చేసిన రాజమౌళి, త్రివిక్రమ్ .. ఫోటోలు వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తన నివాసంలో ఓ స్పెషల్ పార్టీని ఏర్పాటు చేశాడు. సినీ పరిశ్రమలో తనకు ఉన్న అత్యంత సన్నిహితులను ఈ పార్టీకి ఆహ్వానించాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో భీమ్ పాత్రకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు ఇంటర్నేషనల్ వైడ్ మార్మోగుతోంది.బహుశా అందుకే అనుకుంట ఇండస్ట్రీలో ఉన్న తన సన్నిహితులు, స్నేహితులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు అని అంతా అనుకుంటున్నారు. మరోపక్క అమెజాన్‌ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్‌ కోసం కూడా ఈ డిన్నర్ పార్టీ ఇచ్చినట్లుగా కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పార్టీకి ఆర్.ఆర్.ఆర్ డైరెక్టర్ రాజమౌళితో పాటు ‘మైత్రి’ నిర్మాతలు నవీన్‌,రవి శంకర్ అలాగే శిరీష్‌రెడ్డి,శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవిని, త్రివిక్రమ్ వంటి వారు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి ఖాతాల్లో షేర్ చేశాడు. ‘ఈ సాయంకాలం నా స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో చక్కగా గడిపినందుకు ఎంతో సంతోషంగా ఉంది. జేమ్స్, ఎమిలీలను కలుసుకోవడం చాలా బాగుంది.

మీ మాటను నిలబెట్టుకున్నందుకు మరియు విందు కోసం మాతో చేరినందుకు ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నాడు ఎన్టీఆర్. అయితే ఈ పార్టీకి రాంచరణ్ రాకపోవడం కూడా చర్చనీయాంశం అయ్యింది. ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ టైంలో తమ స్నేహం.. ‘ఇంత గొప్పది.. అంత గొప్పది’ అంటూ చెప్పుకొచ్చిన ఎన్టీఆర్.. ‘ఇలాంటి పార్టీలకు రాంచరణ్ ను ఎందుకు ఆహ్వానించలేదు’ అంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq

— Jr NTR (@tarak9999) April 12, 2023

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

15 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

23 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

1 day ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

16 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

17 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

21 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

22 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version