Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాజమౌళి అలా తిట్టడం వల్లే నాలో మార్పు వచ్చింది : ఎన్.టి.ఆర్

రాజమౌళి అలా తిట్టడం వల్లే నాలో మార్పు వచ్చింది : ఎన్.టి.ఆర్

  • December 6, 2020 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి అలా తిట్టడం వల్లే నాలో మార్పు వచ్చింది : ఎన్.టి.ఆర్

రాజమౌళి,ఎన్.టి.ఆర్ ల సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నిజానికి తారక్.. రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన స్టూడెంట్ నంబర్ 1… చిత్రంతోనే ఎంట్రీ ఇవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం లేట్ అవ్వడం .. నిన్ను చూడాలని చిత్రం ముందు రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఎన్.టి.ఆర్ కు మొదటి హిట్ ఇచ్చింది మాత్రం రాజమౌళి నే..! అంతే కాదు..ఎన్.టి.ఆర్ స్టార్ ఇమేజ్ ను పెంచింది కూడా మన రాజమౌళినే అని చెప్పాలి.

అక్కడితో అయిపోలేదు వరుస ఫ్లాప్ లతో తారక్ సతమతమవుతున్న తరుణంలో యమదొంగ చిత్రంతో ఆదుకున్నాడు. ఇప్పుడు అతన్ని పాన్ ఇండియా స్టార్ ను చేసే బాధ్యతను తీసుకుని ఆర్.ఆర్.ఆర్ చేస్తున్నాడు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఎన్.టి.ఆర్ కెరీర్ ప్రారంభంలో చాలా లావుగా ఉండేవాడు అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో అతని లుక్ పై చాలా ట్రోల్స్ వచ్చేవి. అయినా ఎన్.టి.ఆర్ పెద్దగా పట్టించుకునేవాడు కాడు. దాంతో రాజమౌళి ఒకరోజు ఎన్.టి.ఆర్ ను తెగ తిట్టాడట.

ఇదే విషయాన్ని గతంలో ఎన్.టి.ఆర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఒక రోజు నేను రాజమౌళి కలవడానికి వెళ్తే.. చాలా వరస్ట్ గా ఉన్నారు తారక్. మీకు అర్ధం అవుతుందా .. యూత్ లో చాలా మంది మీ సినిమాలు చూడటం మానేశారు. నువ్వు ఏదో ఒకటి చేస్తే తప్ప .. ఇలాగే ఉంటే కష్టం అని అన్నాడు. జక్కన్న అలా అనే సరికి నేను తట్టుకోలేకపోయాను. ఇక లేట్ చెయ్యకుండా కసరత్తులు మొదలు పెట్టి సన్నపడ్డాను… అంటూ చెప్పుకొచ్చాడు తారక్.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

14 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

23 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 mins ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

42 mins ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

2 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

14 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version