Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నాగార్జున కంటే ఎక్కువ అందుకోబోతున్న తారక రాముడు..!

నాగార్జున కంటే ఎక్కువ అందుకోబోతున్న తారక రాముడు..!

  • March 17, 2021 / 09:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున కంటే ఎక్కువ అందుకోబోతున్న తారక రాముడు..!

గతంలో ‘బిగ్ బాస్'(సీజన్ 1) రియాలిటీ షోని హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఆ షోని సూపర్ సక్సెస్ చేసాడు.ఇక అతి త్వరలో జెమినీ టీవీలో ప్రసారమయ్యే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోని కూడా హోస్ట్ చెయ్యబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలయ్యి ఎన్టీఆర్ అభిమానులను ఫిదా చేసింది. ‘ఆట నాది కోటి మీది’ అంటూ ఎన్టీఆర్.. రెట్టింపు ఉత్సాహంతో రెడీగా ఉన్నట్టు హింట్ ఇచ్చాడు. దాంతో బుల్లితెర పై ఎన్టీఆర్ సందడి ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని స్పష్టమవుతుంది.

‘బిగ్ బాస్’ సీజన్ 1 లానే ఈ షో కూడా సూపర్ హిట్ అవుతుంది అని ఎన్టీఆర్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే షోని నాగార్జున, చిరంజీవి లు కూడా హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మా టీవీలో టెలికాస్ట్ అయ్యేది ఈ షో. ఈసారి కాస్త పేరు మార్చి జెమినీ టీవీలో ప్రసారం చెయ్యబోతున్నారు నిర్వాహకులు. ఇక ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నందుకు గాను ఎన్టీఆర్ ఎంత పారితోషికం అందుకోబోతున్నాడో తెలుసా.

అక్షరాలా రూ.7.50కోట్లు.ఇందులో మొదటి సీజన్ కు గాను 60 ఎపిసోడ్లు ఉంటాయట. ‘బిగ్ బాస్’ సీజన్ ను హోస్ట్ చేసినందుకు గాను రూ.4.5 కోట్ల వరకూ ఎన్టీఆర్ అందుకున్నాడట. ఈసారి మరింతగా పారితోషికం అందుకోబోతున్నాడని స్పష్టమవుతుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #nagarjuna
  • #NTR

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

23 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

4 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

21 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

22 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version