Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR, Puneeth Rajkumar: తారక్ గొప్పదనం బయటపెట్టిన శివరాజ్ కుమార్!

Jr NTR, Puneeth Rajkumar: తారక్ గొప్పదనం బయటపెట్టిన శివరాజ్ కుమార్!

  • November 12, 2021 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Puneeth Rajkumar: తారక్ గొప్పదనం బయటపెట్టిన శివరాజ్ కుమార్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం అభిమానులను ఎంతో బాధ పెట్టిన విషయం తెలిసిందే. పునీత్ మరణవార్తను తట్టుకోలేక పది కంటే ఎక్కువమంది అభిమానులు ప్రాణాలను కోల్పోయారు. జీవించినంత కాలం వివాదాలకు దూరంగా ఉన్న హీరోగా పునీత్ రాజ్ కుమార్ కు పేరుంది. పునీత్ మరణం తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో బాధ పడ్డారు. ఎన్టీఆర్ ఎమోషనల్ అయిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

పునీత్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు తమకు ఎదురైన అనుభవాల గురించి మీడియాతో పంచుకుంటున్నారు. పునీత్ మరణం తర్వాత ఎన్టీఆర్ “నేనున్నాను అన్నా మీకు” అని చెప్పారని శివరాజ్ కుమార్ కామెంట్లు చేశారు. కష్టాల్లో, బాధల్లో ఉన్న సమయంలో ఏ సమయంలోనైనా అండగా నిలుస్తానని చెప్పి ఎన్టీఆర్ గొప్పమనస్సును చాటుకున్నారని పునీత్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మానసికంగా కృంగిపోయిన కుటుంబాలకు తన మాటలతో ఎన్టీఆర్ ధైర్యాన్ని ఇవ్వడం గమనార్హం.

ఎన్టీఆర్ వయస్సులో చిన్న వ్యక్తే అయినా పరిణతితో మాట్లాడతారని చాలామంది చెబుతారు. మరోవైపు ఎన్టీఆర్ త్వరలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తో బిజీ కానున్నారు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. చరణ్, తారక్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. రాజమౌళి ఈ మూవీతో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తారో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Puneeth Rajkumar
  • #Shiva Rajkumar

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

4 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version