Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: తారక్‌ ఇలా పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడా? తారక్‌ ఆలోచనేంటి?

Devara: తారక్‌ ఇలా పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడా? తారక్‌ ఆలోచనేంటి?

  • September 5, 2024 / 01:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: తారక్‌ ఇలా పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడా? తారక్‌ ఆలోచనేంటి?

‘దేవర’ (Devara)  సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన కొత్తల్లో, ఆ తర్వాత కొన్ని నెలలకు వచ్చిన కామన్‌ వార్త. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, తెలుగు దేశం పార్టీని బాగా ఇబ్బంది పెట్టిన ఓ అంశం చూపించబోతున్నారు అని. అయితే ఆ తర్వాత పెద్దగా ఎక్కడా ఆ విషయం గురించి చర్చ జరగలేదు. అయితే సినిమా కాన్సెప్ట్‌, ప్రచార చిత్రాల్లో చూపిస్తున్న విధానం చూస్తుంటే.. కచ్చితంగా అప్పుడు వచ్చిన పుకార్లే నిజమవుతాయి అని అంటున్నారు.

Devara

సెప్టెంబర్ 27న ‘దేవర’ (Devara) సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. తొలి పార్టు ఆ రోజు వస్తున్న నేపథ్యంలో సినిమా గురించి కొన్ని కథనాలు బయటకు వచ్చాయి. సినిమా ఎలా ఉండబోతోంది, ఏ అంశం చుట్టూ కథ తిరుగుతుంది అనే విషయం గురించి వినిపిస్తున్న వార్తల్ని సమప్‌ చేస్తే.. ఇది ప్రస్తుతం ఆంధ్రలో అధికారంలో ఉన్న పార్టీని కార్నర్‌ చేసేలా ఉన్నాయి అంటున్నారు. 1985 సమయంలో ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో ఆరుగురు దళితులు హత్యకు గురయ్యారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

అది అగ్ర వర్ణాల పనే అని అప్పట్లో మాటలు వినిపించాయి. నీటిని వాడుకునే విషయంలో మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ప్రాణాలు పోయే వరకు వచ్చింది. అంతేకాదు అదే సమయంలో ముగ్గురు మహిళలు మానభంగానికి గురయ్యారు. దీంతో కారంచేడు భగ్గుమంది. సుమారు 40 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన అప్పట్లో హాట్‌ టాపిక్‌. అయితే ఈ ఘటనల తర్వాత దుర్ఘటనకు కారణమైన ఒకరిద్దరికి నక్సలైట్లు మరణ శిక్ష అప్పట్లో వార్తలు వచ్చాయి.

దీంతో ఈ విషయం రాజకీయంగానూ దుమారం రేపింది. అంతేకాదు తెలుగుదేశం సర్కారుని ఈ విషయం ఆ రోజుల్లో ఇబ్బందుల్లోకి నెట్టింది కూడా. ఈ సమయంలో ఆ అంశం నేపథ్యంలో సినిమా అంటే.. తేనె తుట్టె కదపడమే అంటున్నారు. ఆ ఘటన పేరు ఎత్తకుండా వేరే పేరుతో చూపించినా, ఆ విషయయం ప్రస్తావనకు రావడం అంత సరికాదు. అసలే ఏపీలో ఉన్న ప్రభుత్వానికి, ఎన్టీఆర్‌కు (Jr NTR) అంతటి మంచి సంబంధాలు లేవు అని బయట టాక్‌.

 రామ్‌చరణ్‌పై స్టార్‌ క్రికెటర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్‌..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

13 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

41 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version