Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: దేవర2 తర్వాత తారక్ టార్గెట్ కోలీవుడ్.. ఏం జరిగిందంటే?

Jr NTR: దేవర2 తర్వాత తారక్ టార్గెట్ కోలీవుడ్.. ఏం జరిగిందంటే?

  • October 5, 2024 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: దేవర2 తర్వాత తారక్ టార్గెట్ కోలీవుడ్.. ఏం జరిగిందంటే?

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవర అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా తమిళనాడులో ఈ సినిమాకు కేవలం 2 కోట్ల రూపాయలకు పైగా మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడంతో పాటు పలువురు తమిళ నటులు ఈ సినిమాలో నటించినా దేవర తమిళనాట కలెక్షన్ల పరంగా మరీ సంచలనాలు అయితే సృష్టించలేదనే చెప్పాలి.

Jr NTR

దేవర హిందీ వెర్షన్ సైతం కలెక్షన్ల పరంగా అదరగొట్టగా తమిళ వెర్షన్ కలెక్షన్ల విషయంలో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. తర్వాత ప్రాజెక్ట్ లతో ప్రధానంగా హిందీ మార్కెట్ ను టార్గెట్ చేయనున్న తారక్ దేవర2 మూవీ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్లతో పని చేయడం ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయనున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా లక్ష్యాన్ని తారక్ సులువుగానే సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.

తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ తారక్ కు కథ చెప్పారని ఆ కథకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. అటు ఎన్టీఆర్ ఇటు నెల్సన్ ఇప్పటికే ఓకే చెప్పిన అన్ని ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. నెల్సన్ తారక్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారో చూడాలి.

తారక్ కోలీవుడ్ డైరెక్టర్లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని భోగట్టా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న తీరు బాగుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను అందుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.

ఆ హడావిడి ఇప్పుడు లేదేంటి.. ప్రశ్నిస్తున్న బన్నీ అభిమానులు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

17 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

20 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version