Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: నేను నమ్మే సిద్దాంతం అదేనన్న తారక్.. అసలేమైందంటే?

Jr NTR: నేను నమ్మే సిద్దాంతం అదేనన్న తారక్.. అసలేమైందంటే?

  • September 8, 2024 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: నేను నమ్మే సిద్దాంతం అదేనన్న తారక్.. అసలేమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టెంపర్ (Temper) సినిమాకు ముందు టెంపర్ సినిమా తర్వాత అని మాట్లాడుకోవాలి. టెంపర్ సినిమాలో తారక్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొట్టిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అప్పట్లో దాదాపుగా 43 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా మంచి లాభాలను అందించిందని నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) పలు సందర్భాల్లో వెల్లడించారు.

Jr NTR

అయితే టెంపర్ సినిమాకు ముందు తారక్ నటించిన రామయ్యా వస్తావయ్యా (Ramayya Vasthavayya) , రభస (Rabhasa) సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రామయ్యా వస్తావయ్యా మూవీ సెకండాఫ్ లో పొరపాట్ల వల్ల ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోగా రభస మూవీ ఎన్టీఆర్ అభిమానులను ఏ మాత్రం మెప్పించలేదు. అయితే వరుసగా రెండు ఫ్లాపులు వచ్చిన సమయంలో ఒకింత రిస్కీ సబ్జెక్ట్ తో తారక్ టెంపర్ మూవీలో నటించారు. టెంపర్ మూవీ ఫస్టాఫ్ మరీ అద్భుతంగా లేకపోయినా సెకండాఫ్ లో సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో మూవీ హిట్టైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
  • 2 'బిగ్ బాస్ 8'.. 14 మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
  • 3 షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

అయితే ఈ సినిమాలో నటించడం వెనుక అసలు కారణాన్ని తారక్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. టెంపర్ సినిమా స్క్రిప్ట్ విన్న సమయంలో నాకు కనిపించింది ఒక మనిషి ప్రయాణం మాత్రమేనని మంచివాడు చెడ్డవాడుగా మారిపోతే చెడ్డవాడిగా మిగిలిపోతాడని చెడ్డవాడు మంచివాడిగా మారితే మాత్రం దేవుడిగా మిగిలిపోతాడని నేను నమ్మే సిద్ధాంతం కూడా ఇదేనని తారక్ (Jr NTR) తెలిపారు.

నా సిద్ధాంతానికి దగ్గరగా ఉండే సినిమా టెంపర్ అని నేను భావిస్తానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి తారక్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ షూట్ లో పాల్గొననున్నారు. మరోవైపు వార్2 షూట్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ లేవు. దేవర ప్రమోషన్స్ లో భాగంగా తారక్ (Jr NTR) కొత్త సినిమాల అప్ డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది.. పవన్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr

Also Read

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

3 mins ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

20 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

21 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

21 hours ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

4 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

15 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

16 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

20 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version