Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR, Ram Charan: కుంభస్థలంపైకి దూసుకెళ్తున్న ఎన్టీఆర్‌.. మరి చరణ్‌ ఎప్పుడు?

Jr NTR, Ram Charan: కుంభస్థలంపైకి దూసుకెళ్తున్న ఎన్టీఆర్‌.. మరి చరణ్‌ ఎప్పుడు?

  • April 6, 2023 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Ram Charan: కుంభస్థలంపైకి దూసుకెళ్తున్న ఎన్టీఆర్‌.. మరి చరణ్‌ ఎప్పుడు?

‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా తర్వాత ఇద్దరు టాలీవుడ్‌ హీరోలు పాన్‌ ఇండియా హీరోలు అయిపోయారు. ఇద్దరు హీరోలు ఒకే పేస్‌లో దూసుకెళ్లడం చూశాం. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా ఎన్టీఆర్‌ ఈ పరుగులో లేట్ అయిపోయారు. ఆస్కార్‌ బరిలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం కోసం రామ్‌చరణ్‌ అమెరికా బయలుదేరాక పరిస్థితి మారిపోయింది. గ్లోబల్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ఆటోమేటిగ్గా వచ్చేసింది. అయితే ఇదంతా విదేశాలకు మాత్రమే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే తారక్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ ఆ రేంజిలో ఉంది.

బాలీవుడ్‌లో ‘వార్‌’ సినిమా ఏ రేంజిలో విజయం అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా మరో సినిమా సిద్ధమవుతోంది. ‘వార్‌ 2’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌ ఓ హీరో కాగా, మరో హీరోగా ఎన్టీఆర్‌ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. ఈ మేరకు అధికారిక సమాచారం అయితే రాలేదు కానీ.. బాలీవుడ్‌ మీడియా అయితే వార్తలు రాస్తోంది. ఇవాళో రేపో ఈ సినిమా ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.

దీంతో ఎన్టీఆర్‌ (Jr NTR) అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. అయితే ఇదే సమయంలో రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ చిన్న నిరాశలో ఉన్నారు. తారక్‌కి బాలీవుడ్‌ సినిమా వస్తే.. చరణ్‌ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు అని మేం అనడం లేదు. అయితే చరణ్‌ బాలీవుడ్‌ సినిమా ఎప్పుడు అనే ప్రశ్న వారి నుండి వినిపిస్తోంది. గ్లోబల్‌ హీరో అనే పేరు వినిపిస్తున్నా.. అలాంటి ప్రాజెక్ట్‌ ఇప్పటివరకు ఏదీ ఓకే అయినట్లు కనిపించడం లేదు. దీంతో తారక్‌ కంటే చరణ్‌ కాస్త వెనుకబడ్డాడు అని అనిపిస్తోంది.

‘వార్‌ 2’ సినిమా లాంటి భారీ ప్రాజెక్ట్‌ ఒకటి చరణ్‌ నుండి వస్తే కానీ ఆ నిరాశ పోదు అని అంటున్నారు. అంతేకాదు తారక్‌కు ‘వార్ 2’ సినిమా ఓకే అవ్వడం వెనుక రాజమౌళి ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. అయాన్‌ ముఖర్జీ – యశ్‌రాజ్‌ ఫిలింస్‌తో రాజమౌళి అనుబంధం.. కారణంగానే ఇదంతా సాధ్యమైంది అనే చర్చ కూడా నడుస్తోంది. మరి అలాంటి స్నేహం చరణ్‌కు ఉండి.. మంచి సినిమా ఓకే అయితే చాలు అని అనుకుంటున్నారు చరణ్‌ ఫ్యాన్స్‌.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan
  • #Tarak

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

4 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

9 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

10 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

17 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

19 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version