Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ప్లాన్ ఇదేనా?

Jr NTR: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ప్లాన్ ఇదేనా?

  • April 8, 2023 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ప్లాన్ ఇదేనా?

ఎన్టీఆర్ వరుసగా మూడు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తారక్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. రెండేళ్లలో మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అనే సంగతి తెలిసిందే. రెండేళ్లలో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో తారక్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులులేకుండా పోయాయి.

మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ విదేశాల్లో జరగనుందని తెలుస్తోంది. సలార్ మూవీ విడుదలైన తర్వాత ప్రశాంత్ నీల్ ఈ లొకేషన్లపై దృష్టి పెట్టనున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా షూట్ కు ముందే తారక్ వార్2 సినిమా షూట్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ (Jr NTR) రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలు కాగా 2024, 2025 సంవత్సరాలలో తారక్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇతర భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల ఫ్యాన్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్స్ లో నటించడం ఫ్యాన్స్ కు ఇష్టం లేకపోయినా కథ, పాత్ర మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ఓకే చెప్పారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers
  • #NTR
  • #NTR 31
  • #Prashant Neel
  • #r. NTR

Also Read

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

8 hours ago
Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

13 hours ago
Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

18 hours ago

latest news

Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

11 hours ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

14 hours ago
Bellamkonda Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట పెళ్లి భాజాలు.. అమ్మాయి ఎవరంటే..?

Anasuya : మిమ్మల్ని చూస్తే జాలి వేస్తోంది : అనసూయ భరద్వాజ్

15 hours ago
Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version