Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: వార్2 మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పారితోషికం అంత తక్కువా?

Jr NTR: వార్2 మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పారితోషికం అంత తక్కువా?

  • April 7, 2023 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: వార్2 మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పారితోషికం అంత తక్కువా?

గత కొన్నేళ్లలో టాలీవుడ్ స్టార్ హీరోల ప్లానింగ్ పూర్తిస్థాయిలో మారిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చే సినిమలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్నిరోజుల క్రితం వార్2 సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఅర్ నటిస్తున్నట్టు వచ్చిన ప్రకటన ఒకింత ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు తారక్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది. వార్2 సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

వార్2 సినిమాలో తారక్ (Jr NTR) రోల్ స్పెషల్ రోల్ అని ఆ పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాకు కీలకం అని అందుకే తారక్ తక్కువ మొత్తం పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. వార్2 సినిమాలో తారక్ రోల్ కు సంబంధించి పూర్తి స్పష్టత రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వార్2 మూవీ రిలీజ్ డేట్ ను సైతం అతి త్వరలో ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. వార్2 సినిమా తారక్ ఇమేజ్ ను, క్రేజ్ ను రెట్టింపు చేస్తుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా కంటే ముందుగానే ఈ సినిమా వస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తారక్ సినిమాల గురించి, ఆ సినిమాల షూటింగ్స్, అప్ డేట్స్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. వార్2 సినిమా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఆ సీన్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

war-movie-review1

వార్2 సినిమాకు అయాన్ ముఖర్జీ డైరెక్టర్ కాగా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్ని వర్గాల ప్రజలను మెప్పించేలా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hruthik roshan
  • #Jr Ntr
  • #NTR
  • #War 2

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

11 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

11 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

12 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

13 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

13 hours ago

latest news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

38 mins ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

47 mins ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

50 mins ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

16 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version