Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: ‘దేవర’లో ఎన్టీఆర్‌ పాత్ర అలా ఉంటుందా? ఉంటే ఇక పూనకాలే!

Jr NTR: ‘దేవర’లో ఎన్టీఆర్‌ పాత్ర అలా ఉంటుందా? ఉంటే ఇక పూనకాలే!

  • August 1, 2023 / 03:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ‘దేవర’లో ఎన్టీఆర్‌ పాత్ర అలా ఉంటుందా? ఉంటే ఇక పూనకాలే!

ఎన్టీఆర్‌లో విలక్షణ నటుడు ఉన్నాడు? ఏంటీ కొత్త విషయం చెప్పినట్లు చెబుతున్నారు.. తారక్‌ గురించి మాకు తెలియదా ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు చెప్పింది కరెక్టే. అయితే ఇప్పుడు విలక్షణ అనే పదం ఎందుకు వాడాం అంటే.. ఆయన తన తర్వాతి సినిమాలో తనలోని విలక్షణను బయటకు తీసి అభిమానులు, ప్రేక్షకులకు పూనకాలు పుట్టిస్తాడు అని ఓ టాక్‌ నడుస్తోంది. ఈ మేరకు టాలీవుడ్‌, సోషల్‌ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది.

ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ అనే సినిమా తెరకెక్కతోంది. ఈ సినిమాలో తారక్‌ విభిన్న పార్శ్వాలున్న పాత్రలో మెప్పిస్తాడు అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. భయానికే భయం పుట్టించే ఓ నాయకుడు కథ ఈ సినిమా అని కూడా చెబుతున్నారు. మరోవైపు ప్రియురాలికి ఇచ్చిన మాట కోసం ముందుండి నడిచే మగాడులా కనిపిస్తాడు అంటున్నారు. ఇదంతా తన తల్లికి ఇచ్చిన బాస కోసమే చేస్తాడు అంటున్నారు. ఇన్ని యాంగిల్స్‌ ఈ సినిమాలో ఉన్నాయో లేదో తెలియదు కానీ.. తారక్‌లో మాత్రం మరో అపరిచితుడు కనిపిస్తాడు అంటున్నారు.

‘దేవర’ సినిమాలో (Jr NTR) ఎన్టీఆర్ పాత్ర, ఆ పాత్ర దృష్టిలో సాగే మారణహోమం, పాత్రలోని వేరియేషన్స్ కారణంగా సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రకు మల్టీ పర్సనాలిటీ తరహా క్యారెక్టరైజేషన్‌ను సిద్ధం చేసుకున్నారట కొరటాల శివ. అంటే ‘అపరిచితుడు’ సినిమాలో విక్రమ్‌ తరహాలో అన్నమాట. దీంతో తారక్‌ ఒకేసారి అన్ని ముఖకవళికలు, యాక్షన్‌తో అదరగొడితే చూడాలని ఫ్యాన్స్‌ ఉబలాటపడుతున్నారు.

Aparichitudu

‘ఆచార్య’ డిజాస్టర్ తర్వాత దర్శకుడు కొరటాల శివ ‘దేవర’ సినిమా కథ కోసం నెలలు తరబడి కసరత్తులు చేశారు. మామూలుగానే సగటు కథలో సోషల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేసే కొరటాల శివ ఈసారి ఇంకాస్త బలంగా సమాజంలోకి వెళ్లేలా ఓ సందేశం రెడీ చేస్తున్నారట. మరి అదేంటో, దాని లెక్కేంటో చూడాలి. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేయాలని టీమ్‌ ప్రయత్నాలు చేస్తోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR Arts banner

Also Read

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

12 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

12 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

13 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

13 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

13 hours ago

latest news

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

13 mins ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

15 mins ago
Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

22 mins ago
Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

21 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version