Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ డైరక్షన్లో ఎన్టీఆర్ తనయుడు కనిపించనున్నారా?

త్రివిక్రమ్ డైరక్షన్లో ఎన్టీఆర్ తనయుడు కనిపించనున్నారా?

  • October 24, 2017 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ డైరక్షన్లో ఎన్టీఆర్ తనయుడు కనిపించనున్నారా?

జై లవ కుశ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయనున్న సినిమా లాంఛనంగా ప్రారంభమయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ ఇచ్చారు. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ నిలిచాడు. దీంతో ఫిలిం నగర్లో కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ కుటుంబ కథ చిత్రం ద్వారా అభయ్ ని వెండితెరకు పరిచయం చేయించాలని ఎన్టీఆర్ దంపతులు భావిస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు త్రివిక్రమ్ డైరక్షన్లో అభయ్ ఇంట్రడ్యూస్ అయితే అతని కెరీర్ బాగుంటుందని అనుకుంటున్నారంట. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్, రవితేజ కొడుకు మహాధన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కి కూడా ఆలోచన కలిగిందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మరి అభయ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ రోల్ రాస్తారా? లేకుంటే కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూపిస్తారా? అనేది.. ఇప్పుడే చెప్పలేము.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #pawan kalyan
  • #trivikram

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

4 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

17 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

18 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

20 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

22 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

23 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version