Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ రామ్ విషయంలో మహేష్, చరణ్ లనే ఫాలో అవుతున్న ఎన్టీఆర్..!

కళ్యాణ్ రామ్ విషయంలో మహేష్, చరణ్ లనే ఫాలో అవుతున్న ఎన్టీఆర్..!

  • September 5, 2020 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ రామ్ విషయంలో మహేష్, చరణ్ లనే ఫాలో అవుతున్న ఎన్టీఆర్..!

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు. కరోనా హడావిడి కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదాపడింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం షూటింగ్లకు పర్మిషన్లు ఇవ్వడంతో త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. ఇక ఈ చిత్రం పూర్తయ్యాక త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. పొలిటికల్ మరియు కామెడీ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందని సమాచారం.

ఈ చిత్రాన్ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు నిర్మిస్తుండగా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి మాత్రమే కాదు ఎన్టీఆర్ నటించబోయే తరువాతి చిత్రాలకు కూడా ఇదే విధంగా కళ్యాణ్ రామ్ సహా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. అందుకు ఎన్టీఆర్ కూడా నిర్మాతలను రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మహేష్ బాబు కూడా .. ‘పోకిరి’ సినిమాకి తన అక్కని సహా నిర్మాతగా పెట్టాడు.

Jr NTR to support Kalyan Ram1

అంతేకాదు ‘దూకుడు’ ‘ఆగడు’ వంటి చిత్రాలకు కూడా అన్న రమేష్ బాబుని సహా నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ ద్వారా తాను చెయ్యబోయే సినిమాలకు సహా నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇక రాంచరణ్ కూడా తన తండ్రి చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ తో పాటు తరువాతి చిత్రాలకు కూడా సహా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఎన్టీఆర్ కూడా తన అన్న కళ్యాణ్ రామ్ విషయంలో అప్లై చెయ్యబోతున్నాడని తెలుస్తుంది.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #NTR

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

7 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

8 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

10 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

10 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

16 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

17 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version