Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మహేష్, ఎన్టీఆర్ లకు సీట్లు దొరికేసినట్టే.. మరి బన్నీ పరిస్థితేంటో..!

మహేష్, ఎన్టీఆర్ లకు సీట్లు దొరికేసినట్టే.. మరి బన్నీ పరిస్థితేంటో..!

  • April 14, 2021 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, ఎన్టీఆర్ లకు సీట్లు దొరికేసినట్టే.. మరి బన్నీ పరిస్థితేంటో..!

‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసాడు.దానికంటే ముందే త్రివిక్రమ్ తో ఓ సినిమా చెయ్యాలని మహేష్ భావిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అదే ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలి అనుకున్నాడు. కానీ అనూహ్యంగా కొరటాల శివతో సినిమా చెయ్యబోతున్నట్టు అనౌన్స్ చేసాడు ఎన్టీఆర్. అయితే కొరటాల శివతో సినిమా చెయ్యబోతున్నట్టు గతేడాదే అల్లు అర్జున్ అనౌన్స్ చేసాడు. దాంతో ఈ ముగ్గురి హీరోల మధ్య కుర్చీల ఆట మొదలైనట్టు అందరికీ ఓ అవగాహన వచ్చేసింది.

ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న మహేష్.. ఆ తరువాత అనిల్ రావిపూడితో సినిమా చెయ్యాలి అనుకున్నాడు కానీ త్రివిక్రమ్ లైన్లోకి వచ్చాడు. దీంతో ఎన్టీఆర్ కు మహేష్ కు మధ్య పోటీ మొదలైనట్టు తెలుస్తుంది. చివరికి ఎన్టీఆర్ తగ్గి.. కొరటాల శివతో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. కానీ ఇక్కడ అనుకోకుండా ఎన్టీఆర్- అల్లు అర్జున్ ల మధ్య ఫైట్ మొదలైంది. ‘పుష్ప’ తరువాత కొరటాలతో మూవీ చెయ్యాలని అల్లు అర్జున్ భావించాడు. కానీ కొరటాలను ఎన్టీఆర్ లాగేసుకున్నాడు. మహేష్ తో ఎలాగు త్రివిక్రమ్ సినిమా ఓకే అయిపోయినట్టే..!

కృష్ణ గారి పుట్టినరోజు నాడు అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. అయితే ఈ కుర్చీలాటలో అల్లు అర్జున్ ఒంటరిగా మిగిలి పోయినట్టు స్పష్టమవుతుంది. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తాడో..! గతంలో అనౌన్స్ చేసిన వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ ను తిరిగి ప్రారంభిస్తాడా అనేది తేలాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Mahesh Babu

Also Read

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

28 mins ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

19 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

19 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

20 hours ago

latest news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version