Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara First Review: ‘దేవర’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Devara First Review: ‘దేవర’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • September 23, 2024 / 06:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara First Review: ‘దేవర’ ఫస్ట్ రివ్యూ  వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) నుండి వస్తున్న చిత్రం ‘దేవర’ (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)  ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన మూవీ ఇది. అలాగే 6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన మూవీ కూడా. ఇక ‘దేవర’ లో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి  (Sridevi) కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. ఆమెకు టాలీవుడ్ డెబ్యూ మూవీ ఇది. ఇక ఎన్టీఆర్ ను ఢీ కొట్టే విలన్ గా సైఫ్ అలీఖాన్  (Saif Ali Khan)  నటిస్తున్నాడు.

Devara First Review

గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తి కలిగి ఉన్నారు. సెప్టెంబర్ 27న అంటే మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’ చిత్రం. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ ‘దేవర’ చిత్రాన్ని కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించారు. సినిమా వీక్షించిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

వారి టాక్ ప్రకారం.. ‘దేవర’ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుందట.  యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ను కలిగిస్తాయి అని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ బాగుంటుందట. రివర్స్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. అయితే మళ్ళీ క్లైమాక్స్ పుంజుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్స్ సీక్వెన్స్..లు తెలుగు ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ ను కలిగిస్తాయి అని అంటున్నారు.

అనిరుధ్ (Anirudh Ravichander)  బీజీయం, ఎన్టీఆర్ నటన, రత్నవేలు (R. Rathnavelu) సినిమాటోగ్రఫీ.. సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటున్నారు. మొత్తంగా ‘దేవర’ కంటెంట్ ప్రకారం చూసుకుంటే.. కచ్చితంగా దర్శకుడు కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ (Acharya) కంటే బెటర్..గానే ఉంటుందట. ఫ్యాన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని, కామన్ ఆడియన్స్ ని కూడా అవి మెప్పిస్తాయని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు.

 ‘దేవర’ తెలుగు ప్రచారం ఫినిష్‌.. ఇక అంతా కొరటాల చేతిలోనే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version