Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » K-Ramp Collections: ‘K-Ramp’… వర్షాల ఎఫెక్ట్ లేకపోతే..!

K-Ramp Collections: ‘K-Ramp’… వర్షాల ఎఫెక్ట్ లేకపోతే..!

  • November 1, 2025 / 06:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

K-Ramp Collections: ‘K-Ramp’… వర్షాల ఎఫెక్ట్ లేకపోతే..!

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘K-Ramp‘. ఇటీవల అంటే దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదలైన సంగతి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ జెయిన్స్ నాని తెరకెక్కించిన ఈ సినిమాని ‘హాస్య మూవీస్’ పై రాజేష్ దండా నిర్మించారు. ‘రంగబలి’ ఫేమ్ యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్స్ వంటివి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు కానీ..

K-RAMP Collections

మొదటి రోజు సినిమాకి పర్వాలేదు అనిపించే రిపోర్ట్స్ రావడం పోటీగా రిలీజ్ అయిన సినిమాలు కూడా నిరాశపరచడంతో ‘K-Ramp’ కి కలిసొచ్చినట్టు అయ్యింది.దీంతో దీపావళి విన్నర్ గా నిలిచింది ‘K-Ramp’. 5 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. రెండో వారం కూడా పర్వాలేదు అనిపించింది. భారీ వర్షాల ప్రభావం కనుక లేకపోతే సినిమాకి మరింతగా కలిసొచ్చేది.

K-Ramp Movie Review and Rating

ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.36 cr
సీడెడ్ 1.35 cr
ఆంధ్ర(టోటల్) 3.57 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 8.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.91 cr
ఓవర్సీస్ 1.04 cr
టోటల్ వరల్డ్ వైడ్ 10.23 కోట్లు(షేర్)

‘K-Ramp‘ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 2 వారాల్లో రూ.10.23 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.18.05 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.2.73 కోట్లు ప్రాఫిట్స్ అందుకుంది. ‘బాహుబలి – ది ఎపిక్’ ‘మాస్ జాతర’ వంటి కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చాయి కాబట్టి… ఇక ‘K-Ramp‘ క్యాష్ చేసుకోవడం కష్టమే.

రీ- రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి- ది ఎపిక్’ ఆల్ టైం రికార్డ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #k-ramp collections
  • #K-Ramp Movie
  • #Kiran Abbavaram

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

10 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

10 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

11 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

13 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

15 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

8 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

9 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

10 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

10 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version