Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

  • March 20, 2026 / 12:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది'(Peddi) సినిమా మళ్ళీ వాయిదా పడనుందా? అంటే అవుననే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. వాస్తవానికి ‘పెద్ది’ సినిమాని మొదట మార్చి 27నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు.

Peddi

ఈ రెండు కూడా మంచి రిలీజ్ డేట్లే..! మార్చి 25 కి ఎగ్జామ్స్ సీజన్ ముగుస్తుంది. హాలిడేస్ సీజన్ మొదలవుతుంది. గతంలో ‘రంగస్థలం’ కూడా అదే డేట్ కి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. పైగా మార్చి నెల చరణ్ బర్త్ డే మంత్ కూడా.!

peddi - swayambhu

అందుకే సెంటిమెంట్ గా ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా భావించారు. అయితే అనుకున్న టైమ్..కి షూటింగ్ పూర్తికాకపోవడంతో ‘పెద్ది’ ని ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. అది కూడా మంచి డేటే. కానీ ఇప్పుడు ఆ డేట్ కి కూడా ‘పెద్ది’ రావడం లేదు. సాంకేతిక కారణాల వల్ల ‘పెద్ది’ వాయిదా పడనున్నట్టు చెబుతున్నారు.కానీ నిర్మాతలైతే ‘పెద్ది’ ని వాయిదా వేసే అవకాశం లేదని అంటున్నారు. తమకు ఇంకా నెల రోజుల పైనే టైమ్ ఉందని, ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని, రాంచరణ్ పుట్టినరోజు నుండి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని చెప్పుకొచ్చారు.

కానీ మరోపక్క ‘పెద్ది’ రిలీజ్ డేట్ కి ‘స్వయంభు’ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ‘స్వయంభు’ మేకర్స్ ఏప్రిల్ 30 డేట్ కి రావాలని డిస్ట్రిబ్యూటర్లు కోరినట్టు వినికిడి. నిఖిల్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఇది. వాస్తవానికి ఇది ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాలి. కానీ వి.ఎఫ్.ఎక్స్ పనులు పెండింగ్లో ఉండటం వల్ల ఏప్రిల్ కి మొదటి వారానికి వాయిదా వేశారు. ఇప్పుడు ఏప్రిల్ 30 అంటున్నారు. చూడాలి దీనిపై కూడా అధికారిక ప్రకటన వస్తే.. ఒక అందరికీ ఒక క్లారిటీ వస్తుంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil
  • #Peddi
  • #Ram Charan
  • #Swayambhu
  • #Tollywood

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

22 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

1 day ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

1 hour ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

2 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

6 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version