Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కాజల్ ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే!!!

కాజల్ ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే!!!

  • May 25, 2016 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్ ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే!!!

అందాల భామ కాజల్ టాలీవుడ్ లో అదుపు పెట్టిన తొలి నాళ్ళలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా, వరుస అవకాశాలతో, భారీ హిట్స్ తో గ్ల్యామర్ క్వీన్ గా ఎదిగింది. అంతేకాకుండా అదే క్రమంలో ఈ బ్యూటీ సినిమా రంగంలోకి వచ్చి 10 ఏళ్ళు దాటిపోవడంతో అంతా ఆమె పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రెండు బారీ సినిమాలు, ఇద్దరు బడా హీరోలతో ఆమెకు అవకాశం లభించడంతో సంబర పడిపోయి మరీ నటించింది కాజల్. అంతవరకూ భాగానే ఉంది కానీ, అసలు చిక్కు అక్కడే వచ్చింది.

విషయం ఏమిటంటే….సమ్మర్ రేస్ కు వచ్చినరెండు భారీ సినిమాలలో కాజల్ హీరోయిన్ గా నటించడంతో తిరిగి ఆమె హవా మొదలవుతుంది అని అనుకున్నారు అంతా. అయితే కాజల్ నటించిన రెండు భారీ సినిమాలు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘బ్రహ్మోత్సవం’ భారీ ఫ్లాప్ లుగా మారడంతో ఇప్పుడు కాజల్ ను అందరు మళ్ళీ ఐరన్ లెగ్ బ్యూటీగా విమర్శిస్తున్నారు. అసలే అవకాశాలు లేవు, వచ్చిన రెండు బడా ఆఫర్స్ డిజాస్టర్స్ గా నిలవడంతో కాజల్ ఫ్యూచర్ కాస్త డౌట్ గానే కనిపిస్తుంది.

ఇక ఈ రెండు సినిమాలపై ఒక మీడియా రిపోర్టర్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాల డిజాస్టర్లపై ఏమనిపిస్తుందని అని ఆమె ను అడగగా…కాస్త తెలివిగా తాను ఫ్లాపులను హృదయం వరకు, అలాగే సక్సెస్‌ను తల వరకు తీసుకోనని చెబుతూనే. సినిమా హిట్టా, ఫ్లాపా అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుందని అంటూ  ఈ రెండు మూవీల్లో మంచి రోల్స్ చేశానని తనవరకైతే తన క్యారెక్టర్లకి మంచి పేరు వచ్చిందని కవర్ చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmotsavam Movie
  • #kajal
  • #Kajal Aggarwal
  • #Sardaar Gabbar Singh

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

20 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

24 hours ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

24 mins ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

33 mins ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

43 mins ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

21 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version