Kajal Aggarwal: కాజల్, గౌతమ్ ల లేటెస్ట్ రొమాంటిక్ ఫోటోలు వైరల్..!

కాజల్ ప్రస్తుతం తన మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో షూటింగ్లు మళ్ళీ క్యాన్సిల్ అవ్వడంతో ఆమె గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమైంది. ఈ ఖాళీ సమయాన్ని పూర్తిగా తన భర్త గౌతమ్ కిచ్లూతోనే ఎంజాయ్ చేయాలని కాజల్ నిర్ణయించుకుందట.తాజాగా కాజల్ పై గౌతమ్ ముద్దుల వర్షం కురిపిస్తున్న రొమాంటిక్ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ‘హజ్బెండ్ అప్రిసియేషన్’ పోస్ట్ అంటూ తన భర్త గౌతమ్ కిచ్లూ ని ట్యాగ్ చేస్తూ..

తన ఇన్స్టాగ్రామ్ లో కాజల్ ఈ ఫోటోలను షేర్ చేసింది. ఈ రొమాంటిక్ కపుల్ ఫోటోలను చూసిన మరో టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, అలాగే హీరో సందీప్ కిషన్ లవ్ సింబల్స్ ను కామెంట్లుగా పెట్టడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల మంచు విష్ణుతో కలిసి కాజల్ నటించిన ‘మోసగాళ్ళు’ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవితో కాజల్ నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

నిజానికి ఈ చిత్రాన్ని మే నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఈ చిత్రానికి సంబంధించి మరో 12 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది పూర్తయిన తర్వాత నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కూడా కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక ‘ఇండియన్2’ ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రాలు ఎప్పటికి విడుదలవుతాయి అన్నది పెద్ద సస్పెన్స్.

1

2

3

4

More…
1

2

More…

1

2

3

4

5

More..

1

2

3

4

5


6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

 

2

 

3

 

4

 

5

 

6

 

7

 

8

9

 

10

 

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus