Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అనుష్క, నయనతార, తమన్నా బాటలో కాజల్.!

అనుష్క, నయనతార, తమన్నా బాటలో కాజల్.!

  • May 10, 2018 / 07:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుష్క, నయనతార, తమన్నా బాటలో కాజల్.!

అనుష్క, నయనతార, తమన్నా, కాజల్… వీరంతా దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికలుగా పేరుగాంచారు. స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అంతేకాదండోయ్.. అనుష్క, నయనతార, తమన్నాలు అయితే మధ్య మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను మెప్పిస్తున్నారు. కథని బట్టి క్యారక్టర్ ని బట్టి రెమ్యునరేషన్ తగ్గిస్తూ, పెంచుతూ.. అటు పేరుని, ఇటు డబ్బులను వెనకేసుకుంటున్నారు. ఇక కాజల్ మాత్రం ఎన్ని లేడీ ఓరియెంటెడ్ పాత్రలు వచ్చినప్పటికీ, భారీ పారితోషికం ఇస్తానని చెప్పినప్పటికీ ఓకే చెప్పలేదు. హీరోయిన్ గా క్రేజ్ తగ్గినప్పుడు అటువైపు వెళ్లాల్సిన  పనేముందని కాజల్ మొన్నటి వరకు చెబుతూ వచ్చింది.

కానీ రీసెంట్ గా కాజల్ తన ఆలోచనను మార్చుకుంది. సింగిల్ గా సినిమాని మోయడానికి సిద్ధమైందని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పారు. పి.వాసు దర్శకత్వంలో తమిళ, తెలుగు బైలింగ్వల్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇందు కోసం కాజల్ ఏకంగా 2  కోట్ల పారితోషికం అందుకుంటోందని సమాచారం. కథ, కాసులు రెండూ బాగుండడంతో ఈ ప్రాజక్ట్ కి ఒకే చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం కాజల్ పారిస్ పారిస్ అనే తమిళ మూవీ చేస్తోంది. ఇది తప్ప ఆమె చేతిలో ఏ మూవీ లేదు. అవకాశాలు తగ్గిపోవడంతోనే ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు వెళ్లిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ చిత్రం తర్వాత అటువంటి కథలనే చేస్తుందా? లేక హీరోయిన్ గాను చేస్తుందా ? అనేది.. ఆ చిత్రం ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Actress Tamannaah Bhatia
  • #Celebrities Lady Oriented Movie
  • #Kajal Aggarwal
  • #Nayanatara latest movies

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

17 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

18 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

19 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

12 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

18 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

19 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version