Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kajal: కాజల్‌ ఫిట్‌నెస్‌ వీడియోలు వైరల్‌… మీరూ చూశారా!

Kajal: కాజల్‌ ఫిట్‌నెస్‌ వీడియోలు వైరల్‌… మీరూ చూశారా!

  • March 1, 2022 / 11:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal: కాజల్‌ ఫిట్‌నెస్‌ వీడియోలు వైరల్‌… మీరూ చూశారా!

గర్భవతిగా ఉన్నప్పుడు శరీరానికి ఎలాంటి కష్టం పెట్టకూడదు అంటుంటారు కొంతమంది పెద్దలు. అయితే సాధారణ రోజుల్లాగే ప్రెగ్నెన్సీ డేస్‌లో కూడా ఎంచక్కా వ్యాయామం చేయొచ్చు, బాడీ ఫిట్‌గా ఉండేలా చూసుకోవచ్చు అని చెబుతుంటారు నేటి తరం అమ్మాయిలు. మన కథానాయికలు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. తాజాగా కాజల్‌ అగర్వాల్‌ కూడా ఇదే చేసింది. కాజల్‌ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాజల్‌ బేబీ బంప్‌ ఫొటోలు, సీమంతం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇప్పుడుజిమ్‌లో ట్రైనర్‌ సాయంతో కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్‌ చేసింది.

వీడియోతో పాటు గర్భవతిగా ఉన్న సమయంలో చేయాల్సిన కసరత్తులకు సంబంధించి సలహాలు, సూచనలతో పెద్ద పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌ రాసుకొచ్చింది కాజల్‌. ఎటువంటి సమస్యలు లేకుండా సుఖ ప్రసవం కోసం చిన్నపాటి వర్కవుట్లు, ఏరోబిక్స్ వంటివి చేయాల్సి ఉంటుంది. గర్భవతిగా ఉన్న సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి కసరత్తులు చేయాలి అని ఇన్‌స్టా పోస్ట్‌లో కాజల్‌ పేర్కొంది. ఫిట్‌గా ఉండటానికి ఏరోబిక్స్ ఎంతో సాయపడుతున్నాయి. ప్రెగ్నెన్సీకి ముందు, ఇప్పుడు… శరీరాన్ని మెరుగ్గా మార్చడంలో కసరత్తులు సహాయపడ్డాయి. ఇవి చేయడం వల్ల నా శరీరం బలంగా మారింది.

శరీరాకృతి పరంగా ఫిట్‌ ఉండగలుగుతున్నా అంటూ తన ట్రైనర్‌తో కలిసి చేసిన వర్కవుట్లను కాజల్ సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. గర్భవతిగా ఉన్న సమయంలో వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కాజల్‌ గతంలోనూ కొన్ని పోస్టులు చేసిన విషయం తెలిసిందే. గర్భధారణ సమయంలో శరీరం బరువు పెరగడంతో పాటు అనేక మార్పులొస్తాయి. హార్మోన్ల మార్పులు, శిశువు పెరిగే సమంలో పొట్ట, రొమ్ముల ఆకృతి పెరుగుతుంది. శరీరం పెద్దగా ఉన్నచోట స్ట్రెచ్ మార్క్స్ రావొచ్చు. ఇలాంటి సమయంలో శరీరం సాధారణంగా కంటే.. ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తుంది.

తరచూ మూడ్‌ స్వింగ్స్‌ మారుతూ ఉంటాయి. ఈ సమయంలో విపరీతంగా బరువు పెరిగిపోతాం. ఎమోషన్స్‌ ఉన్నట్టుండి మారిపోతాయి అని గత పోస్టులో రాసింది కాజల్‌.గర్భవతి సమయంలో మూడ్‌ స్వింగ్స్‌ వల్ల ఒక్కోసారి నెగెటివ్‌ మూడ్‌లోకి వెళ్లిపోతాం. దీని వల్ల అనారోగ్యానికీ గురవుతాం. డెలివరీ అయ్యాక సాధారణ స్థితిలోకి రావడానికి సమయం పడుతుంది. అయితే ఈ మార్పులు సహజం అని చెప్పింది కాజల్‌.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajal Aggarwal
  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

4 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

5 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

9 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago

latest news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

9 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

10 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

1 day ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version