Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Kalki 2898 AD Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కల్కి 2898 ad’.!

Kalki 2898 AD Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కల్కి 2898 ad’.!

  • September 15, 2024 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కల్కి 2898 ad’.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD). ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్  (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని తన కూతుర్లు స్వప్న దత్ (Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt)..లతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొదటి రోజు మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది ‘కల్కి’.

Kalki 2898 AD Collections

తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ‘కల్కి..’ విజయం సాధించింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో.. ఆప్యాయత కనబరిచిన తారక్!
  • 2 అబ్బాయిలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. ఈషా డియోల్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ నగరంలో ఎన్టీఆర్ మాస్ కటౌట్.. తారక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్!
నైజాం 91.80 cr
సీడెడ్ 21.65 cr
ఉత్తరాంధ్ర 21.85 cr
ఈస్ట్ 12.40 cr
వెస్ట్ 09.20 cr
గుంటూరు 11.28 cr
కృష్ణా 11.22 cr
నెల్లూరు 6.01 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 185.41 cr
కర్ణాటక 36.15 cr
తమిళనాడు 21.85 cr
కేరళ 12.83 cr
హిందీ(నార్త్) 146.38 cr
 ఓవర్సీస్ 128.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 530.62 cr (షేర్)

‘కల్కి 2898 ad’ చిత్రానికి రూ.381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద రూ.385 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.530.62 కోట్ల షేర్ ను రాబట్టింది.10 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ ఫైనల్ గా రూ.145.62 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 ‘భలే ఉన్నాడే’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kalki 2898 AD Collections
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

trending news

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

54 mins ago
Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

3 hours ago
8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago

latest news

OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

1 hour ago
Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

3 hours ago
33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

16 hours ago
Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version