Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Videos » Kalki 2898 AD Release Trailer: ‘కల్కి 2898 AD’ ఫైనల్ వార్ ఎలా ఉందంటే?

Kalki 2898 AD Release Trailer: ‘కల్కి 2898 AD’ ఫైనల్ వార్ ఎలా ఉందంటే?

  • June 21, 2024 / 09:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD Release Trailer: ‘కల్కి 2898 AD’ ఫైనల్ వార్ ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు నాగ్ అశ్విన్  (Nag Ashwin) కాంబినేషన్లో ‘కల్కి 2898 AD ‘ (Kalki 2898 AD) రూపొందింది. మరో 6 రోజుల్లో అంటే జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ (Priyanka Dutt) , స్వప్న దత్ (Swapna Dutt)..లతో కలిసి రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా విజువల్స్ ఉండటం చూసి.. అందరూ షాక్ అయ్యారు. రెండు క్లాస్ సినిమాలు తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్ లో ఇంత విషయం ఉందా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ‘ఫైనల్ వార్’ అంటూ రిలీజ్ ట్రైలర్ ను కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 22 సెకన్ల నిడివి కలిగి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

మొదటి ట్రైలర్ తో పోలిస్తే.. ఇందులో కథ గురించి ఇంకాస్త హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘మీ కడుపులో భగవంతుడు ఉన్నాడు’ అంటూ అమితాబ్ పాత్ర దీపికా పదుకోనె పాత్రతో చెప్పడం అందరికీ మంచి హై ఇస్తుంది. అలాగే భైరవ పాత్రకి ఏదో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది అనే సస్పెన్స్ తో ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

‘ఎన్ని అవకాశాలిచ్చినా ఎన్ని యుగాలు మారినా మనిషి మారడు’ అంటూ కమల్ హాసన్ పాత్ర చెప్పే డైలాగ్ లో కూడా డెప్త్ ఉంది అనిపిస్తుంది. ఇక విజువల్స్ అయితే టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి. బీజీయం కూడా అదే విధంగా ఉంది. మొత్తంగా ఈ రెండో ట్రైలర్ సినిమా రిలీజ్ కోసం మరింత ఆసక్తి పెంచేలా చేసింది అని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

related news

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

trending news

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

13 mins ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

18 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

18 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

21 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

23 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

16 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

21 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

2 days ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version