Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ శ్రద్ధ పెడుతుందా?

ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ శ్రద్ధ పెడుతుందా?

  • December 30, 2020 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ శ్రద్ధ పెడుతుందా?

మెగా కుటుంబంలో కొడుకులు, అల్లుళ్లు హీరోలు అవ్వడం సర్వ సాధారణమైపోయింది. మొన్నామధ్య కళ్యాణ్‌దేవ్‌ హీరోగా మారి ‘విజేత’ అనే సినిమా తీశాడు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. అయితే ఆ తర్వాత ‘సూపర్‌ మచ్చి’ అనే సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. లాక్‌డౌన్‌ పూర్తవ్వగానే ఆ సినిమా షూటింగ్ తిరిగి మొదలెట్టారు. ఆ తర్వాత ‘కిన్నెరసాని’ అనే సినిమాకు కూడా ఓకే చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా మీద నీలి నీడలు కమ్ముకున్నాయట.

‘అశ్వత్థామ’ దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ‘కిన్నెరసాని’ తెరకెక్కిస్తున్నారు. కల్కి వంటి కథను అందించిన దేశరాజ్ సాయి తేజ్ ఈ చిత్రానికి కథ అందించాడు. మదనపల్లిలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఇటీవల పూర్తి చేశారు. త్వరలో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది. ఇటీవల షెడ్యూల్‌ రషెష్‌ చూసుకున్నాక చిత్రబృందం సినిమా ఆపేయడమే బెటర్‌ అని ఫీలయ్యిందట. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

తొలి సినిమా అంతంతమాత్రంగా ఆడి, రెండో సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదు. ఈ సమయంలో మూడో సినిమా ఇలా ఆగిపోవడం ఏమాత్రం కెరీర్‌కు మంచిది కాదు. మరోవైపు సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ విషయంలో మెగా కుటుంబం చూపిస్తున్న శ్రద్ధ కళ్యాణ్‌ దేవ్‌ విషయంలో చూపించడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇప్పుడైనా మెగా టీమ్‌ కళ్యాణ్‌దేవ్‌ విషయంలో శ్రద్ధ పెడతారామో.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Dev
  • #kinnera sani
  • #Super Machi
  • #Vijetha

Also Read

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?

Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

trending news

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

2 hours ago
Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

3 hours ago
Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

4 hours ago
Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

5 hours ago
Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

7 hours ago

latest news

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

20 hours ago
Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

23 hours ago
Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

1 day ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version