Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Kalyan Ram: ఆ విషయంలో కళ్యాణ్ రామ్ గ్రేట్.. ఏం జరిగిందంటే?

Kalyan Ram: ఆ విషయంలో కళ్యాణ్ రామ్ గ్రేట్.. ఏం జరిగిందంటే?

  • February 23, 2023 / 02:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: ఆ విషయంలో కళ్యాణ్ రామ్ గ్రేట్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోలలో కళ్యాణ్ రామ్ ఒకరు. బింబిసార, అమిగోస్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ డెవిల్, బింబిసార2 సినిమాలతో భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ సాధిస్తానని కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.అయితే తారక్ కు ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉంటున్న కళ్యాణ్ రామ్ ను మెచ్చుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలో ఒకరికొకరు ప్లస్ అవుతున్నారు. హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వెంట ఉన్న అతికొద్ది మందిలో కళ్యాణ్ రామ్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా కళ్యాణ్ రామ్ తన వెంటే ఉంటున్నారు. కళ్యాణ్ రామ్ ను నందమూరి, నారా కుటుంబాలకు సంబంధించిన కొంతమంది దూరం పెడుతున్నా కళ్యాణ్ రామ్ మాత్రం తమ్ముడి వెన్నంటే నడుస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సక్సెస్ సాధించడానికి కళ్యాణ్ రామ్ తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. తారక్ తర్వాత సినిమాలకు సంబంధించి కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత అనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య అనుబంధం ఇదే విధంగా కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ సినిమాలు పూర్తి కావాలంటే రెండేళ్లు ఎదురుచూడాల్సిందే.

Kalyan Ram with Jr NTR

తారక్ రెమ్యునరేషన్ తో పాటు మార్కెట్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు ఉండగా తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram
  • #NTR

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

4 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

5 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

6 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

7 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

7 hours ago

latest news

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

39 mins ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

52 mins ago
Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

60 mins ago
Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

1 hour ago
Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version