Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » కల్యాణ్ రామ్ బాలయ్యను వాడేసుకుంటున్నాడు!!!

కల్యాణ్ రామ్ బాలయ్యను వాడేసుకుంటున్నాడు!!!

  • July 4, 2016 / 07:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కల్యాణ్ రామ్ బాలయ్యను వాడేసుకుంటున్నాడు!!!

టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ఎదురు లేదు అనేది జగమెరిగిన సత్యం. అయితే రాజకీయ కారణాలు, వ్యక్తిగత కారణాల దృష్ట్యా వారి మధ్య కాస్త సఖ్యత తగ్గిన విషయం తెలిసిందే. ఒక పక్క బాబాయ్ బాలయ్య సింహంలా దూసుకుపోతుంటే, మరో పక్క అబ్బాయిలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు బాబాయి స్పీడ్ కు బ్రేక్స్ వెయ్యాలేక వారి దారి వారు చూసుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఎవరికి వారు వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య తన 100వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’తో బిజీగా ఉంటే, మరో పక్క ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’తో దూసుకువస్తున్నాడు. ఇక మరో అబ్బాయి కల్యాణ్ రామ్ సైతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో బాలయ్యను టార్గెట్ చేశాడా అన్న అనుమానం కలుగుతుంది అన్న టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే….పూర్తి తో కల్యాణ్ రామ్ చేస్తున్న సినిమాకు మొన్నటిదాకా “రీమిక్స్” అనే టైటిల్ పెట్టారని తెలుస్తుంది. అయితే ఆ టైటిల్ అంతగా నచ్చని కళ్యాణ్ రామ్ టైటిల్ మార్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇందులో ఓ జర్నలిస్ట్ క్యారక్టర్ లో చేస్తున్న కళ్యాణ్ రామ్ టైటిల్ కూడా ఆ పేరుతో వచ్చేలా చేయమని పూరికి చెప్పినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరో పేరు బాలకృష్ణ కావడంతో, సినిమా టైటిల్ “రిపోర్టర్ బాలకృష్ణ” అని పెడుతున్నారని తెలుస్తుంది. అయితే ఈ టైటిల్ ఫైనల్ చేస్తున్నారా లేదా అన్న విషయం జూలై 4 ఈవినింగ్ కల్లా తెలుస్తుంది.. జూలై 5 కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారట, ఇక అప్పుడే టైటిల్ ను కూడా అనౌన్స్ చెయ్యనున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #jagapathi babu
  • #Kalyan Ram
  • #Puri Jagannadh

Also Read

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

trending news

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

20 mins ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

53 mins ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

2 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

21 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

22 hours ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

2 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

4 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

1 day ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version