Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కళ్యాణ్‌రామ్‌ మూడు పాత్రల ముచ్చట!

కళ్యాణ్‌రామ్‌ మూడు పాత్రల ముచ్చట!

  • February 16, 2021 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్‌రామ్‌ మూడు పాత్రల ముచ్చట!

కళ్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా మొదలైందనే విషయం అందరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ మీద రాజేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. నిజానికి ఈ సినిమా గతేడాది మొదలై, ఈ పాటికి విడుదలై పోయుండాలి. అయితే మహమ్మారి కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. గతేడాది జులైలో మొదలుపెడదాం అనుకున్న సినిమాను వచ్చే నెల ద్వితీయార్ధంలో ప్రారంభిస్తారట. ఈ నేపత్యంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. అందులో కళ్యాణ్‌రామ్‌ ట్రిపుల్‌ రోల్‌ పాతదే అయినా, మయన్మార్‌ సరిహద్దులో షూటింగ్‌ చేస్తారనేది కొత్త విషయం.

దర్శకుడు రాజేందర్‌ రెడ్డి గతంలో బొమ్మరిల్లు భాస్కర్‌, సురేందర్‌ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ సినిమా పూర్తిస్థాయి యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉండబోతోందట. అందులో ట్విస్టులు, టర్న్‌లు కూడా ఉంటాయట. సినిమాలో 80 శాతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరగనుంది. అలాగే కొంతమేర చిత్రీకరణ భారత్‌- మయన్మార్‌ సరిహద్దుల్లో చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోందట. దాంతోపాటు గోవాలోనూ కొంత భాగం చిత్రీకరణ ఉంటుందట. ప్రస్తుతం మయన్మార్‌ ఉన్న పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌లో షూటింగ్‌ ఉంటుందా అనేది డౌట్‌.

మరోవైపు కళ్యాణ్‌ రామ్‌ ఇంకో సినిమాలోనూ నటిస్తున్నాడు. ఆ సినిమా కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా విషయంలో చాలా ఆసక్తికరమైన వార్తలు ఆ మధ్య చర్చలోకి వచ్చాయి. సోషియో ఫాంటసీ తరహాలో రూపొందుతున్న ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ పాత్ర దిల్లీ సుల్తాన్ల తరహాలో ఉంటుందట. పునర్జన్మ ఎత్తిన తుగ్లక్‌లా కళ్యాణ్‌ రామ్‌ కనిపిస్తారని ఆ రోజుల్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఇదే కథతో ఈ సినిమా తీస్తున్నారా అనేది చూడాలి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Ram
  • #Mythri Movie Makers
  • #Nandamuri Kalyan Ram
  • #Rajendar reddy

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

24 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

11 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

12 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version