Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాజకీయాల్లోకొచ్చి సినిమా ప్రకటనలేమిటి ?

రాజకీయాల్లోకొచ్చి సినిమా ప్రకటనలేమిటి ?

  • February 24, 2018 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజకీయాల్లోకొచ్చి సినిమా ప్రకటనలేమిటి ?

‘ఆ దేవుడు శాసించాడు.. ఈ రజనీకాంత్ పాటిస్తున్నాడు. నేను రాజకీయాల్లోకి రావడం దైవేచ్చ’ అంటూ తన రజకీయ ఆరంగేట్రాన్ని ప్రకటించిన సభలో పేర్కొన్న రజనీకాంత్.. తన రాజకీయ తెరంగేట్రాన్ని ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ తాను స్వయంగా రాజకీయ పార్టీ పెట్టుకొంటాడా లేక ఏదైనా వేరే పార్టీలో జాయిన్ అవుతాడా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. పార్టీ గుర్తును కూడా ప్రకటించిన రజనీకాంత్.. పేరు మాత్రం ఇప్పటివరకూ చెప్పలేదు. అసలు రాబోయే ప్రత్యక్ష ఎన్నికల్లో భాగస్వామి అవ్వబోతున్నాడో లేదో కూడా చెప్పలేదు.

అయితే.. ఇవేమీ పట్టనట్లు రజనీకాంత్ చాలా సింపుల్ గా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడం తమిళనాడులో మాత్రమే కాదు సౌత్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం “కాలా, రోబో 2” చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్న రజనీకాంత్ నిన్న సాయంత్రం తన తదుపరి చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రకటించాడు. కరుణానిధికి చెందిన సన్ టీవి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రాజకీయ తెరంగేట్రానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఇలా సినిమాలు ఎనౌన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది రజనీకాంత్ సినిమాలను ఆరాధించే అభిమానులకు శుభవార్తే అయినప్పటికీ.. ఆయనను ప్రసనల్ గా ఫాలో అవుతున్నవాళ్లందరికీ మాత్రం పెద్దగా నచ్చలేదు. మరి ఈ విషయాన్ని రజనీకాంత్ ఇప్పటికైనా గ్రహించి తన స్నేహితుడు కమల్ హాసన్ శైలిలో తాను కూడా తన రాజకీయ తెరంగేట్రంతోపాటు తన రాజకీయ పార్టీ డీటెయిల్స్ ను కూడా వెల్లడిస్తాడేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Kamal Haasan Party
  • #Rajinikanth

Also Read

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

trending news

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

23 mins ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 hour ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

3 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

4 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

16 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version