Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kamal Haasan: ఆమెని ప్రేమించినంత ఇంకెవరీ ప్రేమించని కమల్‌… ఎవరంటే?

Kamal Haasan: ఆమెని ప్రేమించినంత ఇంకెవరీ ప్రేమించని కమల్‌… ఎవరంటే?

  • January 9, 2024 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ఆమెని ప్రేమించినంత ఇంకెవరీ ప్రేమించని కమల్‌… ఎవరంటే?

కమల్‌ హాసన్‌ ప్రేమకథలు తెలుసా? అంటే… ఏ ప్రేమ కథ, ఎన్నో ప్రేమ కథ అనే డౌట్స్‌ వస్తుంటాయి. అయితే ఆయన తొలిప్రేమ కథ తెలుసా అంటే కాసేపు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్‌ లవ్‌ గురించి చాలా మందికి తెలియదు. కమల్ హాసన్‌ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారనే విషయం తెలిసిందే. అలాగే నటి గౌతమితో కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నారు. అయితే అనూహ్యంగా విడిపోయారు. అయితే కమల్‌కి మరొక ప్రేమకథ ఉంది. నిజానికి అదే తొలి ప్రేమ అని చెప్పొచ్చు.

ప్రముఖ నటి శ్రీవిధ్య మీకు తెలుసు కదా. ఎన్నో సౌత్‌ సినిమాల్లో నటించి మెప్పించారామె. ఆమెను తన 19 ఏళ్ల వయసులో కమల్‌ హాసన్ మొదటిసారి కలిసాశారు. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ స్థాయిలో ఉంది. కమల్‌ అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నటుడిగా ఎదుగుతున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందట. మొదటిగా కలసి నటించిన సినిమాతోనే వీరి ప్రేమ మొదలైందట. ఆమె చనిపోయేంతవరకూ ఆ ప్రేమ కొనసాగిందట. ఈ విషయాన్ని కమల్‌ (Kamal Haasan) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

నేను ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా, నా మొదటి ప్రేమ మరచిపోలేను. కొన్ని ప్రేమకథలు పెళ్లితో అంతం కావు. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నా తమ మనసులో ఒకరికి స్థానం అనేది ఎప్పుడూ ఉంటుంది. అలా నా జీవితంలో ఆ ఒక్కరు శ్రీవిద్య మాత్రమే అని కమల్‌ హాసన్ చెప్పారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇక శ్రీవిద్య సంగతి చూస్తే… వేరే వ్యక్తిని వివాహం చేసుకొని జీవితంలో అనేక కష్టాలను అనుభవించింది. ఆస్తి కోసమే తనను ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుని విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడిపింది. చివరికి క్యాన్సర్‌తో పోరాడి తుది శ్వాస విడిచింది. అయితే శ్రీవిద్య ఆఖరి సమయంలో కమల్‌ దగ్గరే ఉన్నారట. నా చివరి క్షణాల్లో అయినా నీతో ఉండాలని అనుకుంటున్నా అని ఆమె అనడంతో కమల్‌ అలా చేశారట. ఎంతైనా తొలి ప్రేమ కదా.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Srividya

Also Read

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

related news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

trending news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 mins ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

17 mins ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

23 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version