Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kamal Haasan: కమల్‌ హాసన్‌ ఇంట్లో హాలీవుడ్‌ డైరక్టర్‌… వీళ్లు ఎందుకు వెళ్లినట్లో?

Kamal Haasan: కమల్‌ హాసన్‌ ఇంట్లో హాలీవుడ్‌ డైరక్టర్‌… వీళ్లు ఎందుకు వెళ్లినట్లో?

  • April 15, 2024 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: కమల్‌ హాసన్‌ ఇంట్లో హాలీవుడ్‌ డైరక్టర్‌… వీళ్లు ఎందుకు వెళ్లినట్లో?

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు, మెక్సికోకు చెందిన అల్ఫాన్సో కారోన్‌ ఇటీవల మన దేశానికి విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన చెన్నైకి వెళ్లగా… అక్కడ ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతటి పెద్ద దర్శకుడు మన దగ్గరకు రావడం, కమల్‌ను కలవడం ఒక కారణమైతే… అందులో కొత్త ‘కాబోయే’ కపుల్‌ సిద్ధార్థ్‌ (Siddharth) , అదితి రావ్‌ హైదరీ (Aditi Rao Hydari)  కూడా ఉండటం.

అల్ఫానో తన ఇంటిని సందర్శించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేస్తూ కమల్‌ హాసన్‌ ఆనందం వ్యక్తం చేశారు. అల్ఫాన్సో తనకు సోదరుడి లాంటివారని కమల్‌ అన్నాడు. తామిద్దరం సినిమా సంగతులు చాలా మాట్లాడుకున్నామని, కలసి భోజనం చేశామని కమల్‌ చెప్పారు. అలాగే అల్ఫాన్సోకు బంగినపల్లి మామిడి పళ్ల రుచి కూడా చూపించానని తెలిపారు. దీంతో ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పండంటి బిడ్డకి జన్మనిచ్చిన మనోజ్ భార్య
  • 2 గ్లోబల్ స్టార్ చరణ్ ఇప్పుడు డాక్టర్ చరణ్ అయ్యాడు
  • 3 వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

కమల్‌ హాసన్‌ షేర్‌ చేసిన ఫొటోల్లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) , ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ (A.R.Rahman) , ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రవి కె. చంద్రన్‌ (Ravi K. Chandran) , హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్‌ అదితిరావు హైదరి తదితరులు ఉన్నారు. కమల్‌ హాసన్‌ ‘భారతీయుడు 2’ (Indian2) సినిమాలో సిద్ధార్థ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందే కమల్ – సిద్ధార్థ్‌ మధ్య మంచి స్నేహం ఉంది, ఆ సినిమాతో ఇంకాస్త పెరిగింది అంటున్నారు. అందుకే ఈ ఫొటోలో వాళ్లు కూడా వచ్చారని టాక్‌.

సిద్ధార్థ్‌ – అదితి గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్య అనపర్తి జిల్లాలోని అదితి వంశస్థుల సంస్థానం, దేవాలయంలో నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని టాక్‌. అయితే పెళ్లి తేదీ విషయంలో ఎలాంటి సమాచారం లేదు. అంతేకాదు ఎంగేజ్‌మెంట్‌ సమాచారం కూడా సరిగ్గా చెప్పలేదు. ఏదో భోగట్టా అనేలానే వాళ్లి ఎంగేజ్మెంట్‌ గురించి తెలిసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #indian2
  • #Kamal Haasan
  • #Siddharth

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

1 day ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

1 day ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

2 days ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version