Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: ప్రాజెక్ట్ కే మూవీలో కమల్ నటిస్తున్నారా.. స్పష్టత ఇదే!

Kamal Haasan: ప్రాజెక్ట్ కే మూవీలో కమల్ నటిస్తున్నారా.. స్పష్టత ఇదే!

  • May 31, 2023 / 11:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ప్రాజెక్ట్ కే మూవీలో కమల్ నటిస్తున్నారా.. స్పష్టత ఇదే!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ కు ఏడు నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు విలన్ గా కమల్ హాసన్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం కమల్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రభాస్ కంటే కమల్ హాసన్ పారితోషికం ఎక్కువని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా అంగీకరించినా కమల్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండవచ్చని అంతకంటే ఎక్కువ మొత్తం అయితే ఉండదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ కే యూనిట్ మాత్రం కమల్ హాసన్ ముందు ఈ సినిమాకు ఒప్పుకోవాలి కదా అని చెబుతోంది.

కమల్ హాసన్ (Kamal Haasan) ఈ సినిమాలో నటిస్తే కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంది. విక్రమ్ సినిమా సక్సెస్ తో కమల్ మార్కెట్ సైతం పెరిగింది. మరోవైపు ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కమల్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని ప్రాజెక్ట్ కే యూనిట్ పరోక్షంగా చెబుతోంది.

ఈ సినిమాలో విలన్ రోల్ కోసం కమల్ ను సంప్రదించడం వాస్తవమే అని అయితే ఆయన మాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమా గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉండనుందని సమాచారం. ప్రాజెక్ట్ కే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రాజెక్ట్ కే సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Kamal Hassan
  • #Nag Ashwin
  • #Prabhas
  • #Rebel Star Prabhas

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

24 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version