Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kamal Haasan, Pawan Kalyan: పవన్ సినిమాను 100 సార్లు చూసిన కమల్ హాసన్!

Kamal Haasan, Pawan Kalyan: పవన్ సినిమాను 100 సార్లు చూసిన కమల్ హాసన్!

  • January 20, 2024 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan, Pawan Kalyan: పవన్ సినిమాను 100 సార్లు చూసిన కమల్ హాసన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన ప్రస్తుతం సినిమాలపై కాస్త ఫోకస్ తగ్గించి రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు . పవన్ కళ్యాణ్ ప్రస్తుత సినిమాలు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోయినా ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు మాత్రం ఇప్పటికి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన పాత సినిమాలను ఇప్పుడు కనుక తిరిగి విడుదల చేస్తే బారి స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే సీనియర్ హీరోలకు కూడా ఎంతో ఇష్టమనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే నటుడు కమల్ హాసన్ కి (Kamal Haasan) కూడా చాలా ఇష్టమంటూ ఒక సందర్భంలో శృతిహాసన్ వెల్లడించారు.

ఇటీవల రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో భాగంగా శృతిహాసన్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా అంటే తన తండ్రి కమల్ హాసన్ కి చాలా ఇష్టమని ఈమె తెలియజేసారు. కమల్ హాసన్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాని ఇప్పటివరకు ఒక 100 సార్లు చూసి ఉంటారు అంటూ శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఇదే సినిమాని అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా ఇష్టంగా చూస్తారని ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా ఈ సినిమా చూస్తారు అంటూ తొలిప్రేమ డైరెక్టర్ ఓ సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #pawan kalyan
  • #Tholi Prema

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

10 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

11 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

21 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

22 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

6 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

7 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

8 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version