Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: ది కేరళ స్టోరీ చిత్రం నిజం కాదు.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్!

Kamal Haasan: ది కేరళ స్టోరీ చిత్రం నిజం కాదు.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్!

  • May 29, 2023 / 08:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: ది కేరళ స్టోరీ చిత్రం నిజం కాదు.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్!

సుదీప్తో సేన్ దర్శకత్వంలో ఆదా శర్మ తాజాగా నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. అన్ని భాషలలో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ సునామీ సృష్టిస్తున్న ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ పొందింది.ఇలా ఈ సినిమాపై ఎంతో మంది ప్రశంసలు కురిపించగా మరికొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.

ది కేరళ స్టోరీ సినిమాపై లెజెండరీ యాక్టర్ (Kamal Haasan) కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ది కేరళ సినిమా పోస్టర్ పై ఇది యదార్థ సంఘటనల ఆధారంగా జరిగిన అనే క్యాప్షన్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంపై నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఇది యదార్థ సంఘటనలతో తెరకేక్కించిన చిత్రమని పోస్టర్ పై వేస్తే సరిపోదని, నిజంగానే జరిగి ఉండాలి. అప్పుడే ఆ టైటిల్ కి జస్టిఫికేషన్. కానీ కేరళ స్టోరీ చిత్రం నిజం కాదని కమల్ హాసన్ హాట్ కామెంట్స్ చేశారు.

ఈ సినిమా స్టోరీను స్టోరీని ప్రాపగాండా చిత్రంగా అభివర్ణించారు. ఇలా ఈ సినిమాపై కమల్ హాసన్ చేసిన కామెంట్లపై డైరెక్టర్ స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. డైరెక్టర్ సుదీప్తో సేన్ గుప్తా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ…. అలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై నేను స్పందించను.ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారందరూ కూడా సినిమా చూడకముందే ఇది ఒక ప్రాపగండా సినిమా అని మాట్లాడారు.

అయితే సినిమా చూసిన తర్వాత వాళ్లే సినిమాపై ప్రశంసలు కురిపించారని తెలిపారు.ఇక ఈ సినిమాని విమర్శించిన వారి కంటే ప్రశంసించిన వారే ఎక్కువగా ఉన్నారు కనుక అలా విమర్శలు చేసే వారి కామెంట్స్ తాను ఏ మాత్రం పట్టించుకోనని ఈ సందర్భంగా కమల్ వ్యాఖ్యలపై డైరెక్టర్ సుదీప్తో సేన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma
  • #K. Nazeer Hussain
  • #Kamal Hassan
  • #Lawyer Shukkur
  • #Siddhi Idnani

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

55 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version