Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: కల్కి సీక్వెల్ గురించి కమల్ షాకింగ్ అప్ డేట్స్.. చెప్పిన విషయాలివే!

Kamal Haasan: కల్కి సీక్వెల్ గురించి కమల్ షాకింగ్ అప్ డేట్స్.. చెప్పిన విషయాలివే!

  • June 29, 2024 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: కల్కి సీక్వెల్ గురించి కమల్ షాకింగ్ అప్ డేట్స్.. చెప్పిన విషయాలివే!

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన కమల్ హాసన్ (Kamal Haasan) కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD)సినిమాలో విలన్ రోల్ లో కేవలం రెండు సీన్లలో మాత్రమే కనిపించినా ఆ రెండు సన్నివేశాలలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సుప్రీం యాస్కిన్ పాత్రకు కమల్ హాసన్ తన నటనతో ప్రాణం పోశారు. తాజాగా చెన్నైలో కల్కి 2898 ఏడీ సినిమా చూసిన కమల్ హాసన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ లో నా రోల్ ఎక్కువగా ఉంటుందని ముందే చెప్పారని కమల్ అన్నారు. ఒక ఫ్యాన్ గా కల్కి1 షూట్ లో పాల్గొన్నానని కమల్ పేర్కొన్నారు. భారతీయ సినిమా ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో సందడి చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ కు (Nag Ashwin) సహనం ఎక్కువని కమల్ హాసన్ కామెంట్స్ చేశారు. పురాణాలను సైన్స్ తో ముడిపెట్టి నాగ్ అశ్విన్ కల్కి సినిమాను అందంగా రూపొందించారని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

నన్ను యంగ్ హీరోల జాబితాలో చేర్చాలా లేక అలనాటి నటుల జాబితాలో చేర్చాలా అంటూ నాగ్ అశ్విన్ ఆలోచించారని కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ మూవీ కథను ఎంతో ఓపికగా రాసుకున్నారని అంతే ఓపికగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని కమల్ హాసన్ వెల్లడించారు. కమల్ హాసన్ చేసిన కామెంట్స్ కల్కి సీక్వెల్ పై అంచనాలను మరింత పెంచాయి.

కమల్ హాసన్ మరికొన్ని వారాల్లో ఇండియన్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై ఒకింత భారీ అంచనాలు నెలకొనగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మూడు వారాల గ్యాప్ లో కమల్ హాసన్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. కమల్ తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kamal Haasan

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

11 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

39 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version