Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kamal Hassan: ఆ కారణంతోనే ప్రాజెక్టు కే లో నటిస్తున్నా: కమల్ హాసన్

Kamal Hassan: ఆ కారణంతోనే ప్రాజెక్టు కే లో నటిస్తున్నా: కమల్ హాసన్

  • July 22, 2023 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Hassan: ఆ కారణంతోనే ప్రాజెక్టు కే లో నటిస్తున్నా: కమల్ హాసన్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ప్రాజెక్టు కే. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా హాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా కామిక్ కాన్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లింప్ కూడా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు కల్కి 2989 ఏ డీ అనే టైటిల్ ఖరారు చేశారు.

ఇక ఈ వేడుకలో భాగంగా చిత్ర బృందం పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈకార్యక్రమం అనంతరం చిత్ర బృందం హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ వంటి స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇప్పటివరకు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమల్ హాసన్ ఈ సినిమాలో మాత్రం విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర చాలా క్రూరంగా ఉండబోతుందని తెలుస్తుంది.ఇలా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కమల్ హాసన్ (Kamal Hassan) సమాధానం చెబుతూ.. ఒక హీరో పుట్టాలి అంటే విలన్ తప్పకుండా ఉండాలి. ఒక సినిమాలో హీరో రోల్ ఎంత ముఖ్యమో విలన్ పాత్ర కూడా అంతే ముఖ్యమనీ తాను నమ్ముతానని ఈయన తెలిపారు. అందుకే ఈ సినిమాలో తాను విలన్ పాత్రలో నటించానని సమాధానం చెప్పారు.

ఇక ఇప్పటివరకు విడుదల చేసిన గ్లింప్ వీడియోలో కమల్ హాసన్ కనిపించలేదని ప్రశ్నించడంతో ఈ వీడియో మొత్తం ఆయనే ఉన్నారు కానీ అది మీకు తెలియదు అంటూ రానా చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో ఈ వీడియోలో కమల్ ఎక్కడున్నారని వెతికే పనిలో పడ్డారు అభిమానులు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Kamal Haasan
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

4 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

5 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

6 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

10 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

9 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

12 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

13 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version