Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Television » Brahmamudi August 21ST: కావ్యను అలాంటి పరిస్థితులలో చూసి దుగ్గిరాల ఫ్యామిలీ పై ఫైర్ అయిన కనకం!

Brahmamudi August 21ST: కావ్యను అలాంటి పరిస్థితులలో చూసి దుగ్గిరాల ఫ్యామిలీ పై ఫైర్ అయిన కనకం!

  • August 21, 2023 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 21ST: కావ్యను అలాంటి పరిస్థితులలో చూసి దుగ్గిరాల ఫ్యామిలీ పై ఫైర్ అయిన కనకం!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతుంది అయితే నేటి ఎపిసోడ్లో ఏం జరగనుందనే విషయం తెలియాలి అంటే ఈరోజు రాత్రి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు మనం ఎదురు చూడాల్సిందే అయితే విడుదల చేసిన ప్రోమో ఆధారంగా నేటి ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరగబోతుందనే విషయానికి వస్తే… కావ్య అపర్ణను అనరాని మాటలు అనడంతో రాజ్ తనని ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు బయట వర్షం పడుతున్న కూడా తనని ఇంట్లోకి పిలవరానికి ఎవరు ముందుకు రారు.

కళ్యాణ్ వెళ్లి రాజ్ వద్దకు మీరు చేస్తున్నది తప్పు వదిన చాలా మంచిది తనని వెళ్లి లోపలికి తీసుకురండి అన్నయ్య అని చెప్పగా నీకు అంత బాధగా ఉంటే నువ్వే వెళ్లి తనని పుట్టింట్లో దించిరా అంటూ రాజ్ మాట్లాడతారు సారీ అన్నయ్య అప్పుడు లక్ష్మణుడు సీతాదేవిని అడువులకు వదిలి వచ్చారేమో కానీ నేను ఇప్పుడు ఆ పని చేయలేను అంటూ కళ్యాణ్ బాధపడతారు. మరోవైపు కనకం దేవుడి విగ్రహం కింద పడటంతో నా మనసు ఏదో చెడు సంకిస్తోంది ఏం జరగబోతుందోనని ఆందోళన చెందుతూ ఉంటుంది.

వర్షం పడుతూ ఉన్నప్పటికీ కావ్య మాత్రం అక్కడి నుంచి కదలకుండా శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది.అయితే కళ్యాణ్ బహుశా కనకం దంపతులకు ఈ విషయాన్ని కళ్యాణ్ తెలియజేసి ఉంటారేమో తెలియదు కానీ కనకం కృష్ణమూర్తి ఉన్నఫలంగా దుగ్గిరాల ఇంటికి రావడంతో వర్షంలో కావ్య ఇంటి బయట నిలబడి ఒంటరిగా ఉండటం చూసి కనకం కన్నీళ్లు పెట్టుకుంటుంది అసలు ఏమాత్రం జాలీగా లేకుండా నిన్ను ఇలా బయట ఎలా నిలబెడతారు అంటూ కోపంతో ఆమె దుగ్గిరాల ఫ్యామిలీ తలుపు తీయగా అందరూ ఒక్కసారి కనకం దంపతులను చూసి షాక్ అవుతారు.

దీంతో తన కూతురికి అలాంటి శిక్ష వేసినందుకు కనకం దుగ్గిరాల ఫ్యామిలీపై ఫైర్ అవుతుంది. మరి ఈ రోజు పూర్తి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనేది తెలియాలి అంటే ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

related news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

trending news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

13 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

16 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

19 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

20 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

20 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

21 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

3 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version