Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

  • June 17, 2025 / 12:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ‘కన్నప్ప’ (Kannappa) మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగానే కాకుండా కథకుడిగా, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ట్రోలింగ్ తో మొదలైన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రయాణం… ఇప్పుడు మెల్లగా పాజిటివ్ టర్న్ తీసుకుంది. గ్లింప్స్ పై కొంత ట్రోలింగ్ జరిగింది. దీంతో మంచు విష్ణు అండ్ టీం.. ఈ సినిమాలోని స్టార్స్ ని రంగంలోకి దింపారు.

Kannappa

అంటే… ఈ సినిమాలో నటించిన స్టార్స్ ఫుటేజీని బయటకు తీశారు. ముఖ్యంగా ఈ సినిమాలో ‘రుద్ర’ అనే అతి ముఖ్య పాత్ర పోషించిన ప్రభాస్ (Prabhas)  రోల్ కి సంబంధించిన విజువల్స్ ను టీజర్లో గట్టిగా వాడారు. అది సినిమా హైప్ కి పనికొచ్చింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అందరి స్టార్స్ అందరి పాత్రలకి ఒక క్లారిటీ ఇచ్చారు. మోహన్ లాల్ (Mohanlal), ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar) పోషించిన పాత్రలు వివరిస్తూ కట్ చేసిన ట్రైలర్ కట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

kannappa gets positive talk2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

దీంతో ట్రేడ్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. గత 2,3 నెలలుగా సరైన సినిమా లేదు. ముఖ్యంగా మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి రప్పించే సినిమా రాలేదు. పైగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కూడా వాయిదా పడింది. ‘కుబేర’ (Kuberaa) వస్తున్నా.. అది అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా కాదు. అందుకే ‘కన్నప్ప’ (Kannappa) కి కలిసొచ్చే అవకాశం ఉంది. తెలుగులో ఈ సినిమాకి గ్రాండ్ రిలీజ్ దక్కుతుంది. తెలుగులో కంటే హిందీలో ఇంకా ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Manchu Vishnu Reveals Dil Raju Statement on Dhee Movie (1)

‘కన్నప్ప’ (Kannappa) కి రూ.150 కోట్లు బడ్జెట్ అయ్యింది.చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఓటీటీ బిజినెస్ కి కూడా మంచు విష్ణు అంగీకరించలేదు. కచ్చితంగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని, రిలీజ్ తర్వాత నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో మంచి ఆఫర్లు వస్తాయని.. మంచు విష్ణు (Manchu Vishnu) భావిస్తున్నట్టు టాక్. ఇది ఎంతవరకు జరుగుతుందో తెలియదు.. కానీ ప్రస్తుతానికైతే ‘కన్నప్ప’ (Kannappa) పై పాజిటివిటీ రెట్టింపు అయ్యింది.

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Kannappa
  • #manchu vishnu
  • #Mohanlal
  • #Mukesh Kumar Singh

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

4 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

3 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

4 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

5 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version