Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

  • September 11, 2026 / 08:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

ఒక సినిమా విడుదలై భారీ విజయం సాధిస్తే.. ఆ తర్వాత ఇతర దర్శకులు అలాంటి కథలవైపు దృష్టి పెడతారు.. హీరోలు కూడా అలాంటి కథలే కావాలి అంటారు అని అంటుంటారు టాలీవుడ్‌లో. నిజానికి ఈ పరిస్థితి టాలీవుడ్‌లోనే కాదు మొత్తం ఇండియన్‌ సినిమాలో ఉంది. ఈ మాట నిజం కాదు అని ఎవరు చెప్పినా.. ఆ మాటను నమ్మలేని రీతిలో వారి తర్వాతి సినిమాలు ఉంటూ ఉంటాయి.

Kareena Kapoor

ఇంకా ఈ మాట విషయంలో డౌట్‌ ఉంటే.. రీసెంట్‌గా ఈ విషయంలో ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్లు చూడండి మీకే అర్థమవుతుంది. బాలీవుడ్‌ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆమె మాటల్లో అర్థమవుతోంది. హింసాత్మక కథతో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తే… మిగతా దర్శక నిర్మాతలు హింసను సక్సెస్ ఫార్ములాగా భావిస్తారని కరీనా ఆందోళన వ్యక్తం చేసింది.

అక్కడితో ఆగకుండా ‘యానిమల్’ సినిమా హిట్ అయింది కాబట్టి, అందరూ అటువంటి సినిమాలే తీద్దామని అనుకుంటున్నారు. అది గొర్రెల మంద మనస్తత్వం. దర్శక నిర్మాతలు హిట్ ఫార్ములా వెంట పడటం మానేయాలి. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకొని సినిమాలు తీయాలి అని కరీనా అంది. దీంతో ఆమె ఇలా అనేసిందేంటి అనే చర్చ మొదలైంది.

అయితే, కొందరు ఈ వ్యాఖ్యలును సందీప్‌ రెడ్డి వంగాకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలుగా కూడా చూస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ బృందం గత కొన్ని ఏళ్లుగా సందీప్‌ను టార్గెట్‌ చేశాయి. ఆయన సినిమాలను, ఆలోచనలను కించపరిచేలా మాట్లాడుతున్నాయి. అయితే కరీనా మాటలు చూస్తుంటే ఆమె బాలీవుడ్‌ ఆలోచన శైలిని విమర్శించేలా మాత్రమే అనిపిస్తున్నాయి.

నిజానికి బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత ఆ తరహా సినిమాలు మనవాళ్లూ చేశారు. ‘యానిమల్‌’ చూసి ఆ క్యారెక్టరైజేషన్‌తో మన దగ్గర కూడా సినిమాలు ట్రై చేశారు. ఇక పాన్‌ ఇండియా కోరిక అయితే చెప్పక్కర్లేదు. ఎన్ని దెబ్బలు తిన్నా పాన్ ఇండియా ముచ్చట ఆగడం లేదు మన టాలీవుడ్‌లో.

సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Arjun Reddy
  • #kareena kapoor
  • #Sandeep Reddy Vanga

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

39 mins ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version