Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

  • September 9, 2026 / 01:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఏది మాట్లాడినా సంచలనమే. అతను ఎంచుకునే కథలే కాదు, ఇంటర్వ్యూలలో ఇచ్చే ఆన్సర్స్ కూడా చాలా బోల్డ్‌గా ఉంటాయి. తాజాగా ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘ఎపిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన సందీప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) హీరోలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sandeep Reddy Vanga

ఎపిక్ సినిమా టీజర్‌లో “శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ వంగా (Sandeep Reddy Vanga) సినిమాలో హీరో లాంటి అమ్మాయికి జరిగే కథ” అనే ఓ క్రేజీ డైలాగ్ ఉంది. ఈవెంట్‌లో యాంకర్ సుమ ఇదే డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. “ఆ డైలాగ్ వినగానే మీకెలా అనిపించింది?” అని సందీప్‌ను అడిగింది. దానికి అతను తనదైన స్టైల్‌లో స్ట్రెయిట్‌గా ఆన్సర్ ఇచ్చారు. “నాకు శేఖర్ కమ్ముల హీరోలు సీరియస్‌గా నచ్చరు. కానీ ఆయన సినిమాల్లో హీరోయిన్స్ మాత్రం చాలా బాగుంటారు. ఇక ఇందులో నా సినిమాలో హీరో క్యారెక్టర్ లాంటి హీరోయిన్ అనగానే.. ఏం చేస్తారో చూడాలనిపించింది” అంటూ సమాధానం ఇచ్చారు.

Sandeep Reddy Vanga Comments on Sekhar Kammula Heroes

ఇక సుమ కంటిన్యూ చేస్తూ.. “మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి?” అని అడగగా.. వెంటనే “మేమిద్దరం (విజయ్ దేవరకొండ – సందీప్) కలిసి ‘అర్జున్ రెడ్డి’ తీశాం కదా.. అదే నా సమాధానం” అని చెప్పారు. “మీరు చూసిన వాటిలో మీకు బాగా నచ్చిన లవ్ స్టోరీ ఏంటి?” అన్న ప్రశ్నకు సందీప్ (Sandeep Reddy Vanga) ‘గీతాంజలి’ అని ఆన్సర్ ఇచ్చారు.

Sandeep Reddy Vanga Comments on Sekhar Kammula Heroes

సందీప్ వంగా (Sandeep Reddy Vanga) సినిమాల్లో హీరోలు ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో, శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సినిమాల్లో హీరోలు అంత సాఫ్ట్‌గా ఉంటారు. కాబట్టి సందీప్ ఆన్సర్‌లో ఏమాత్రం ఆశ్చర్యం లేదని నెటిజన్లు అనుకుంటున్నారు. ’90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. మరోవైపు సందీప్ వంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ తీస్తున్నారు.

సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sandeep Reddy Vanga
  • #Sekhar Kammula

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

4 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

16 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

17 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version