Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఎవరూ ముందుకు రారు అనుకుంటే.. తమిళ స్టార్లు వస్తున్నారుగా..

ఎవరూ ముందుకు రారు అనుకుంటే.. తమిళ స్టార్లు వస్తున్నారుగా..

  • September 13, 2024 / 09:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎవరూ ముందుకు రారు అనుకుంటే.. తమిళ స్టార్లు వస్తున్నారుగా..

సెప్టెంబర్ 27.. ‘దేవర’ (Devara)  సినిమా టీమ్‌ భలే డేట్ పట్టేసింది అని అనుకుంటున్నారు సినిమా జనాలు. ఎందుకంటే ఆ సిని (Devara) జాతరే అని అనుకుంటున్నారు. అయితే అనూహ్యంగా ఆ డేట్‌కి రావడానికి మరో సినిమా టీమ్‌ ప్లాన్‌ చేసుకుంటోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబరు 27న వస్తాం అంటున్నాడు కార్తి (Karthi).

అవును, కార్తి – అరవింద్‌ స్వామి (Arvind Swamy) కలసి నటించిన కొత్త సినిమాను సెప్టెంబరు 27న విడుదల చేయనున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి ఎక్కడా పెద్దగా హడావుడి లేకపోవడం.. తెలుగులో తీసుకొస్తారనే సమాచారం లేకపోవడంతో సెప్టెంబరు 27న తారక్‌ సోలో డేట్‌ అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఆ రోజున కార్తి – అరవింద్‌ స్వామి వస్తానంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘మెయిళగన్‌’ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో డబ్బింగ్‌ చేసి విడుదల చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఆ లెక్కన తారక్‌తో కార్తి ఫేస్ టు ఫేస్‌కు సిద్ధపడుతున్నాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సురేష్ – ఏషియన్ పంపిణీ చేస్తోందంటున్నారు. ఆ లెక్కన వారికి చెప్పుకోదగ్గ థియేటర్లే దొరుకుతాయి.

Devara

మరోవైపు ‘ఖైదీ’ (Kaithi)  సినిమా నుండి కార్తీకి తెలుగులో మంచి మార్కెటే ఉంది. దీంతో ‘సత్యం సుందరం’ సినిమా బాగుంటే మంచి ఆదరణే దక్కొచ్చు అని చెబుతున్నారు. అయితే ‘దేవర’ ప్రస్తుతం చేస్తున్న సౌండ్‌కి వేరే సినిమా పోటీలో ఉంటే నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ దర్శకుడు సి.ప్రేమ్‌ కుమార్‌ సామాన్యుడు కాడు. ‘96’ సినిమాతో గతంలో యువత మనసుల్ని మెలితిప్పింది ఆయనే.

విలేజ్ డ్రామా కథతో అలాగే ఒకే రాత్రిలో జరిగే పాయింట్‌తో ‘సత్యం సుందరం’ సిద్ధం చేశారు. మరి ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి. వచ్చే వారం ప్రమోషన్‌ కోసం హైదరాబాద్ వస్తారట. అప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుంది.

రవితేజ ‘పవర్’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #karthi
  • #Sathyam Sundaram

Also Read

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

14 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

23 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 days ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

15 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

16 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

17 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

19 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version